search the site
 daily menu » rate the banner | guess the city | one on oneforums map | privacy policy | DMCA | news magazine | posting guidelines

Go Back   SkyscraperCity > Asian Forums > India > Infrastructure & Transportation > Railways and Transportation



Global Announcement

As a general reminder, please respect others and respect copyrights. Go here to familiarize yourself with our posting policy.


Reply

 
Thread Tools
Old December 3rd, 2016, 03:05 PM   #14361
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 6,916
Likes (Received): 450

http://www.eenadu.net/district/inner...&info=hyd-top1

Quote:
మా దారి మాదే!
ఆస్తులు సేకరించినా విస్తరించని వైనం * ముషీరాబాద్*, సుల్తాన్*బజార్*, యూసుఫ్*గూడల్లో ట్రాఫిక్* నరకం - ఈనాడు, హైదరాబాద్*

నగరం నడిబొడ్డున కోఠి నుంచి సికింద్రాబాద్* వెళ్లే ప్రధాన రహదారి అది.. దానిని రహదారి అంటే ఆ మార్గంలో వెళ్లేవాళ్లు కొట్టినా కొడతారు. అంత ఆధ్వానంగా పగటిపూటే చుక్కలు చూపుతోంది. లక్షలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో ఒకటి, రెండు నెలలు కాదు... దాదాపు రెండేళ్లుగా మెట్రో రైలు పనులతో రోడ్డు చిన్నాభిన్నమైంది. ఇటీవల కొంతదూరం తారు వేసినా.. చాలాచోట్ల సరైన దారి లేక జనం నానాపాట్లు పడుతున్నారు. కోట్లు ఖర్చు చేసి ఆస్తులు సేకరించినా రహదారుల విస్తరణ సగంలోనే వదిలేశారు. మెట్రో పనులు చేపట్టిన చోట ఇరువైపుల రెండు లేన్ల దారి ఉండాలి. కానీ ఇవేవి పట్టించుకోకుండానే చాలాచోట్ల ఒకే లేన్* ఉన్నా బ్యారికేడ్లు వేసి పనులు చేస్తున్నారు. అక్కడక్కడ రెండు లేన్లున్నా రహదారి మొత్తం గుంతలతో అక్కరకు రాకుండా.. మరికొన్ని చోట్ల విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలతో రహదారి కుంచించుకు పోయింది. ఇరుకిరుకు మార్గంలో ట్రాఫిక్* సమస్యలతో జనం అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న దాఖలా లేదు. మెట్రో పనులు మొదలు పెట్టినప్పటి నుంచి ఈ మార్గాన్ని జీహెచ్*ఎంసీ పట్టించుకోవడం మానేసింది.. మెట్రో అధికారులు సగం సగం పనులు చేసి చేతులు దులుపుకొంటున్నారు. నారాయణగూడ నుంచి సికింద్రాబాద్* గాంధీ ఆసుపత్రి వరకు బుధవారం ‘ఈనాడు’ పరిశీలనలో యంత్రాంగం బాధ్యాతారాహిత్యం కన్పించింది.

మెట్రో రైలు కారిడార్*-2లో ఇమ్లిబన్* నుంచి జేబీఎస్* వరకు రెండేళ్ల కిందట పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఈ మార్గంలో రహదారి అనవాళ్లు లేకుండా పోయింది. భూమి పటిష్టత పరీక్షలని తవ్వకాలు మొదలెట్టారు. తర్వాత ఆస్తుల సేకరణలో భవనాల కూల్చివేత, పనులకు అడ్డొస్తున్న మంచినీటి, మురుగు నీరు, విద్యుత్తు లైన్ల తొలగింపు పనులు ఏడాదిపైగా చేపట్టారు. మధ్యమధ్యలో కోర్టు వివాదాలతో ఆస్తుల సేకరణ నిల్చిపోయింది. చాలాచోట్ల రహదారి ఇరుకుగా ఉంది. అయినా ఏడాది కాలంగా మెట్రో పునాదులు తవ్వి స్తంభాలు వేసేందుకు బ్యారికేడ్లు వేశారు. ఇరువైపుల కనీసం రెండు లేన్ల మార్గం ఉంటేనే నిబంధనల మేరకు రైట్* ఆఫ్* వే అందుబాటులో ఉన్నట్లు. కానీ సుల్తాన్* బజార్* నుంచి గాంధీ ఆసుపత్రి వరకు చాలా చోట్ల ఒకే లేన్* ఉన్నప్పటికీ పనులు మొదలు పెట్టడంతో ట్రాఫిక్*కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోఠి బస్టాపులో ఒకపక్క బస్సుల నిలుపుదల, మరోవైపు మెట్రో బ్యారికేడ్లతో చిన్నచిన్న వాహనాలూ వెళ్లలేకపోతున్నాయి. కారిడార్*-3లోని యూసుఫ్*గూడ మార్గంలోనూ ఒకే లేన్* వదిలి మెట్రో పనులు చేస్తుండటంతో ఇక్కడ నిత్యం ట్రాఫిక్*లో వాహన చోదకులు చిక్కుకుని లబోదిబో మంటున్నారు. ఇవేవి తమకు పట్టవన్నట్లు మెట్రో అధికారులు వ్యవహరిస్తున్నారు.

ముషీరాబాద్* బాకారం వద్ద రహదారి ఇది. మెట్రో పనులతో ఒక లేన్* మాత్రమే మిగిలింది. అదీ గుంతలు, ఎగుడు దిగుడు మట్టి రోడ్డుతో కూరుకుపోయింది. గుంతను తారుతో పూడ్చి.. మట్టి రోడ్డును బీటీగా మార్చొచ్చు. కానీ ఆ పని చేయలేదు.

ముషీరాబాద్*లోని ప్రధాన మార్గం. ఆస్తుల సేకరణతో కొంతదూరం రెండు లేన్ల అంతటి దారి ఉంది. కానీ బీటీ రోడ్డు వేయక పోవడంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. తారు ఉన్న భాగాన్నే ఉపయోగిస్తుండటంతో ఇరుకిరుకుగా మారింది.

ముషీరాబాద్* మెట్రో స్టేషన్* మార్గం ఇది. రహదారి విస్తరించారు. ఇక్కడ ఉన్న నియంత్రికలను పక్కకు తొలగించక పోవడంతో ఒకే లేన్*లోనే వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి.

యూసుఫ్*గూడలో విస్తరణ లేకుండానే పనులు చేస్తుండటంతో మెట్రోకి ఇరువైపుల ఒకే వరస దారి మిగిలింది. దీంతో కిలోమీటర్ల దూరం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వాహనదారులు రాంగ్*రూట్*లో వస్తుండటంతో పరిస్థితి మరింత అదుపు తప్పుతోంది.
Even after completing land acquisition, road lanes are not expanded - causing inconvenience to commuters at many places
Yousufguda: No road expansion. only one lane available on either side of barricades for commuters for over 2 km distance
Musheerabad main road: Road expanded but BT road not laid, causing narrow road lanes for commuters
Musheerabad Metro station: Road expanded but utilities/obstacles not shifted, leaving only one lane for vehicles
perhaps GHMC is too busy with other more important works!

Last edited by Babji; December 3rd, 2016 at 03:15 PM.
Babji no está en línea   Reply With Quote

Sponsored Links
Old December 3rd, 2016, 07:07 PM   #14362
Prodigist
High-derabaD
 
Prodigist's Avatar
 
Join Date: Jul 2006
Location: Hyderabad
Posts: 1,763
Likes (Received): 189

Pics

These are photos of the Ameerpet Interchange taken 2 days back from the SR Nagar end.


Larger Image: http://i.imgur.com/HK68yvB.jpg



Larger Image: http://i.imgur.com/3taprkV.jpg

It's atleast a year away from completion. But works are going at a very brisk pace. Lot's of pending foundations and piers being built between Jubilee Hills Check Post and Ameerpet. Hope Corridor 1 and Corridor 3 are ready by the end of next year.
__________________

Babji, Syed., Blackbradman liked this post

Last edited by Prodigist; December 3rd, 2016 at 07:29 PM.
Prodigist no está en línea   Reply With Quote
Old December 3rd, 2016, 07:18 PM   #14363
Prodigist
High-derabaD
 
Prodigist's Avatar
 
Join Date: Jul 2006
Location: Hyderabad
Posts: 1,763
Likes (Received): 189

Credit has to be given to L&T for constructing this mega project with minimal traffic blockade. Portal piers are being built with rush hour traffic flowing underneath in both the directions !!
__________________

-Krish- liked this post

Last edited by Prodigist; December 4th, 2016 at 03:21 AM.
Prodigist no está en línea   Reply With Quote
Old December 4th, 2016, 10:51 PM   #14364
ZaheerH
Registered User
 
Join Date: Dec 2010
Posts: 1,139
Likes (Received): 593

ZaheerH no está en línea   Reply With Quote
Old December 5th, 2016, 07:39 PM   #14365
LA_Rocks
Registered User
 
Join Date: Jan 2014
Location: Los Angeles / Hyderabad
Posts: 117
Likes (Received): 39

Such a shame.. For everything Municipal minister has to personally request the concerned railway or postal ministers? Officials can't decide anything? ... shame ... shame..



Quote:
Originally Posted by ZaheerH View Post
LA_Rocks no está en línea   Reply With Quote
Old December 5th, 2016, 07:40 PM   #14366
raghussc
Registered User
 
Join Date: Oct 2007
Posts: 2,764
Likes (Received): 732

Wow .. so many cars !! There used to be a line of buses few years ago on that same stretch !

Quote:
Originally Posted by ZaheerH View Post
__________________
-----------------------------------------------------
raghussc no está en línea   Reply With Quote
Old December 5th, 2016, 08:36 PM   #14367
raghussc
Registered User
 
Join Date: Oct 2007
Posts: 2,764
Likes (Received): 732

Before and after ... satellite images from terraserver.

Near Oliphant bridge in Sec'bad, I think that's lot of progress:

Before:



After: (as of 19-Nov-2016)

__________________

LA_Rocks, mappy liked this post
raghussc no está en línea   Reply With Quote
Old December 6th, 2016, 03:13 AM   #14368
LA_Rocks
Registered User
 
Join Date: Jan 2014
Location: Los Angeles / Hyderabad
Posts: 117
Likes (Received): 39

Thanks raghussc ... Followed all the alignment. At this point rail crossovers and 'critical' land acquisition stretches looks like major bottle necks.
LA_Rocks no está en línea   Reply With Quote
Old December 6th, 2016, 06:42 AM   #14369
amolakc
Registered User
 
Join Date: Jun 2015
Posts: 47
Likes (Received): 55

In google maps , it is updated very long back.
amolakc no está en línea   Reply With Quote
Old December 6th, 2016, 06:57 AM   #14370
srinath
Registered User
 
Join Date: Apr 2010
Posts: 264
Likes (Received): 73

Food to see people following lanes
srinath no está en línea   Reply With Quote
Old December 6th, 2016, 03:57 PM   #14371
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 6,916
Likes (Received): 450

Metro works btn Ameerpet and Shalimar T-Junction (Srinagar Colony)

http://www.sakshi.com/news/district/...de-latest-news

Quote:
అమీర్*పేట కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు
Sakshi | Updated: December 06, 2016 19:17 (IST)
⇒ ‘మెట్రో’ పనుల నేపథ్యంలో అమీర్*పేట వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ⇒ బుధవారం నుంచి వచ్చే మంగళవారం వరకు అమలు

హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాల నేపథ్యంలో నగరంలోని అమీర్*పేట బిగ్*బజార్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి వారం రోజుల పాటు అమలులో ఉండే వీటిని దృష్టిలో పెట్టుకుని వాహనచోదకులు సహకరించాలని ఆయన కోరారు.

ట్రాఫిక్ మళ్లింపు దారులు ఇవే..

⇒ ఖైరతాబాద్, పంజగుట్ట వైపు నుంచి అమీర్*పేట వైపు వచ్చే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్ని షాలిమార్ ‘టి’ జంక్షన్ నుంచి ముందుకు వెళ్లడానికి అనుమతించరు. వీటిని బిగ్*బజార్ వెనుక వైపు నుంచి పంపిస్తారు.
⇒ కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్*కాలనీ వైపుల నుంచి షాలిమార్ ‘టి’ జంక్షన్ మీదుగా అమీర్*పేట వైపు వచ్చే వాహనాలను (భారీ వాహనాల మినహా) జీహెచ్*ఎంసీ పార్క్, శ్రీనగర్*కాలనీ క్రాస్*రోడ్, పార్క్ వ్యూ జీఎస్ కన్*స్ట్రక్షన్స్ బిల్డింగ్, గౌతమ్ చికెన్ సెంటర్, ఇమేజ్ హాస్పటల్ లైన్ మీదుగా పంపిస్తారు.
⇒ ఎర్రగడ్డ, ఎస్సార్*నగర్, అమీర్*పేట వైపు నుంచి ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్ళే వాహనాలను బిగ్*బజార్ నుంచి షాలిమార్ ‘టి’ జంక్షన్ వరకు ఒకే మార్గంలో రెండు వైపులకూ వెళ్లే వాహనాలను అనుమతిస్తారు.
⇒ ఈ మళ్లింపుల ప్రభావం సిటీ బస్సు రూట్ నంబర్లు 218, 225, 9, 9 ఎం, 9 ఎక్స్, 9/ఎఫ్, 189 ఎం, 19/ఎఫ్, 158, 113, 19 జే, 19 ఎం, 185, 19 కె/జె రూట్ బస్సులపై ఉంటుందని ట్రాఫిక్ అదనపు సీపీ జితేందర్ తెలిపారు.
Traffic regulations in view of Metro works at Ameerpet
Vehicles going from Khairatabad, Panjagutta to Ameerpet will go via road behind Big Bazaar ...

Last edited by Babji; December 6th, 2016 at 04:04 PM.
Babji no está en línea   Reply With Quote
Old December 6th, 2016, 10:58 PM   #14372
ZaheerH
Registered User
 
Join Date: Dec 2010
Posts: 1,139
Likes (Received): 593

ZaheerH no está en línea   Reply With Quote
Old December 7th, 2016, 12:59 AM   #14373
ZaheerH
Registered User
 
Join Date: Dec 2010
Posts: 1,139
Likes (Received): 593

ZaheerH no está en línea   Reply With Quote
Old December 7th, 2016, 04:22 PM   #14374
raghussc
Registered User
 
Join Date: Oct 2007
Posts: 2,764
Likes (Received): 732

How long will it take L&T to finish this small section from now on ?

Quote:
Originally Posted by ZaheerH View Post
__________________
-----------------------------------------------------
raghussc no está en línea   Reply With Quote
Old December 7th, 2016, 04:25 PM   #14375
raghussc
Registered User
 
Join Date: Oct 2007
Posts: 2,764
Likes (Received): 732

A related news article on this junction from The Hindu in April. Kudos to ACP Basha for getting this done indeed !

http://www.thehindu.com/news/cities/...cle8431382.ece

Young officer succeeds in working out a solution to traffic snarls near Shalimar Junction

In a few days from now, when commuters find the driving from Punjagutta to Ameerpet hassle free, they will have to thank Hyderabad traffic police ACP (West) Shaik Masoom Basha.

With months of negotiations and persuasions coupled with Metro Rail builder’s initiative to give huge compensation, the ACP created more carriage way at the ever crowded Shalimar Junction near Punjagutta. The road space created from the junction up to Big Bazar showroom will surely give relief from the frequent traffic snarls from Punjagutta to Ameerpet.

Mr. Basha’s success is noteworthy because in a city where even an attempt to remove a tiny religious structure on road triggers communal tension, he secured nearly 200 square yards of land from the tomb belonging to Imad-ul-Mulk who was teacher of the VII Nizam. The tomb abutting the road from Shalimar Junction to Ameerpet had been there for several decades. From Punjagutta to the intersection, the road is fairly wide and vehicles move in several lanes. On reaching Shalimar Junction, the road becomes narrower towards Ameerpet.

The massive traffic moving towards Ameerpet soon after the signal turns green at Punjagutta, gets stuck at Shalimar ‘T’ junction. It forces all commuters to slow down and sometimes ripple effect throws traffic movement out of gear till Punjagutta. Erection of pillars for Metro Rail further shrunk the road space on this route. “Widening the road even by a few feet would surely help in free flow of vehicles. When I thought of asking the tomb land, many were sceptical,” Mr. Basha told The Hindu . But he didn’t give up. He met the tomb caretaker and through the latter convinced everyone connected to the tombs land that sparing part of it helps thousands of commuters using the road daily. “Some of the family members of Imad-ul-Mulk live abroad and they have sentimental attachment to the land since their close family members’ graves were inside,” the ACP explained.

Simultaneously, he discussed about the plan with city police top brass, GHMC bosses and Metro Rail authorities. The latter came forward to pay nearly Rs. 2 crore compensation for the piece of land to be acquired from the tomb. Finally, everyone agreed. Without any delay, the old compound wall of Imad-ul-Mulk tomb was demolished and a new one was constructed. The newly created space becomes usable within a few days once the BT road is laid.

“Nothing wrong in making an attempt. It is not my individual achievement but an exercise done in the interest of society,” says the ACP, who worked as teacher before joining police department as DSP in 2012.


Quote:
Originally Posted by ZaheerH View Post
__________________
-----------------------------------------------------

LA_Rocks liked this post
raghussc no está en línea   Reply With Quote
Old December 7th, 2016, 09:38 PM   #14376
-Krish-
Registered User
 
Join Date: Apr 2013
Location: Hyderabad
Posts: 11
Likes (Received): 8

I do not understand why the stairs are being constructed in the middle of the road. It is not very convenient and safe for the metro rail commuters to come to the middle of the road for getting into metro station. It would be better if the stairs would be landed to the end of the road or on a footpath
Quote:
Originally Posted by ZaheerH View Post
-Krish- no está en línea   Reply With Quote


Reply

Tags
hyderabad, metro

Thread Tools

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Related topics on SkyscraperCity


All times are GMT +2. The time now is 03:57 PM.


Powered by vBulletin® Version 3.8.8 Beta 1
Copyright ©2000 - 2016, vBulletin Solutions, Inc.
Feedback Buttons provided by Advanced Post Thanks / Like (Pro) - vBulletin Mods & Addons Copyright © 2016 DragonByte Technologies Ltd.

vBulletin Optimisation provided by vB Optimise (Pro) - vBulletin Mods & Addons Copyright © 2016 DragonByte Technologies Ltd.

SkyscraperCity ☆ In Urbanity We trust ☆ about us | privacy policy | DMCA policy

Hosted by Blacksun, dedicated to this site too!
Forum server management by DaiTengu