Amaravati | Roads | Flyovers | Underpasses - Page 4 - SkyscraperCity
 

forums map | news magazine | posting guidelines

Go Back   SkyscraperCity > Asian Forums > India > South > South India Projects > Andhra Pradesh > Amaravati


Global Announcement

As a general reminder, please respect others and respect copyrights. Go here to familiarize yourself with our posting policy.


Reply

 
Thread Tools
Old April 25th, 2017, 11:32 PM   #61
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

Rayapudi
Vara123 no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 
Old April 26th, 2017, 02:32 AM   #62
nh9
Registered User
 
Join Date: Jul 2009
Posts: 747
Likes (Received): 381

Quote:
Originally Posted by Vara123 View Post
What is the canal in the beginning of the video ?? It looks like polavaram right main canal...
nh9 no está en línea   Reply With Quote
Old April 28th, 2017, 02:10 AM   #63
nh9
Registered User
 
Join Date: Jul 2009
Posts: 747
Likes (Received): 381

nh9 no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 
Old April 30th, 2017, 02:45 AM   #64
West-RK
Registered User
 
Join Date: Jan 2017
Posts: 23
Likes (Received): 18

Amaravati roads classification with images


Last edited by West-RK; April 30th, 2017 at 02:53 AM.
West-RK no está en línea   Reply With Quote
Old June 6th, 2017, 06:03 AM   #65
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

Status of N9 - Uddandarayuni Palem To Nidamarru. This road goes next to secretariat on the west side.

BSR Infra is doing a great job. Just in 2 months BSR made a lot of progress.


Last edited by Vara123; June 7th, 2017 at 01:47 AM.
Vara123 no está en línea   Reply With Quote
Old June 6th, 2017, 04:42 PM   #66
nh9
Registered User
 
Join Date: Jul 2009
Posts: 747
Likes (Received): 381

Quote:
Originally Posted by Vara123 View Post
Status of N9 - Uddandarayuni Palem To Nidamarru. This road goes next to secretariat on the west side.

BSR Infra is doing a great job. Just in 2 months BSR made a lot of progress.


Not able to see the video. Can you provide access.
nh9 no está en línea   Reply With Quote
Old June 6th, 2017, 06:57 PM   #67
West-RK
Registered User
 
Join Date: Jan 2017
Posts: 23
Likes (Received): 18

Quote:
Originally Posted by nh9 View Post
Not able to see the video. Can you provide access.
__________________

nh9, hasanthdayala, Babji liked this post
West-RK no está en línea   Reply With Quote
Old June 13th, 2017, 10:12 PM   #68
nh9
Registered User
 
Join Date: Jul 2009
Posts: 747
Likes (Received): 381


__________________

hasanthdayala liked this post
nh9 no está en línea   Reply With Quote
Old June 28th, 2017, 06:06 PM   #69
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

Vijayawada Traffic ...
http://www.eenadu.net/district/inner...&info=amr-top2
Quote:
వ్యూహం లేకే.. పద్మవ్యూహం
బెజవాడలోకి వెళ్లాలంటే నరకయాతనే... ఈనాడు - అమరావతి

రాజధానిగా మారిన తర్వాత విజయవాడలో ట్రాఫిక్* విపరీతంగా పెరిగింది. రద్దీ సమయాలలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయి సహనాన్ని పరీక్షిస్తున్నాయి. కీలకమైన కూడళ్ల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. నగరం నడిబొడ్డున బెంజ్*సర్కిల్* వద్ద పైవంతెన పనులు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి వంతెన పనులు కూడా సాగుతున్నాయి. విజయవాడ - బందరు జాతీయ రహదారి పనులు వూపందుకున్నాయి. ఇవన్నీ కీలక ప్రాంతాలే. ఇవన్నీ కలగలసి ట్రాఫిక్* పద్మవ్యూహంలా మారుతోంది. ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఎప్పుడో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సిగ్నలింగ్* వ్యవస్థ తరచూ మొరాయిస్తోంది. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంలో నగరపాలిక నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నగరంలోని వివిధ మార్గాల్లో అంతర్గత రోడ్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే పద్మవ్యూహంలోకి అడుగుపెట్టకుండా తప్పించ్చుకోవచ్చు.

విపరీతమైన రద్దీ ... నగర జనాభా బాగా పెరిగింది. 2011లో 10 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 15 లక్షలకు చేరింది. ప్రపంచంలోనే అత్యధిక జనసాంధ్రత ఉన్న ప్రాంతాల్లో నగరం మూడో స్థానంలో నిలిచింది. చుట్టుపక్కల నాలుగు జిల్లాలకు విజయవాడ వ్యాపార, వాణిజ్య కూడలి కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. పైగా రాజధానిగా మారడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య అధికమైంది. పండిట్* నెహ్రూ బస్టాండు దక్షిణ భారతదేశంలోనే పెద్దది. విజయవాడలో రవాణేతర వాహనాలలో 6,78,004 కార్లు, 5,05,424 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. రవాణా వాహనాలు 94,937 ఉన్నాయి. నగరంలో ఆర్టీసీ 450 సిటీ సర్వీసులను నడుపుతోంది. రోజుకు దాదాపు 2,600 బస్సులు నగరంలోని వివిధ మార్గాల నుంచి పీఎన్*బీఎస్*కు చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి ఇక్కడికి వచ్చే సర్వీసుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు నగరం విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందడంతో 1,700 విద్యా సంస్థల బస్సులు తిరుగుతున్నాయి. సుమారు నాలుగు వేల లారీలు నగరం నుంచి నిత్యం వెళ్తుంటాయి. ఆసియాలోనే అతిపెద్ద రవాణా హబ్*గా ఎదిగిన జవహర్* ఆటోనగర్* ఇక్కడే ఉండడంతో రోజుకు 2,500 లారీలు ఇక్కడికి వస్తుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే.. జాతీయ రహదారులు అధికంగా ఉండడంతో సమస్య తీవ్రమైంది. నగరం నడిబొడ్డు నుంచి చెన్నై - కోల్*కతా జాతీయ రహదారి వెళ్తుంది. దీని వల్ల బెంజి సర్కిల్* వద్ద ట్రాఫిక్* సమస్య జఠిలమవుతోంది.

బ్రేకులు వేయాల్సిందే.. హైదరాబాద్* వైపు నుంచి దాదాపు 7,500 వాహనాలు, గుంటూరు వైపు నుంచి 13 వేలు, ఏలూరు వైపు నుంచి 10 వేలు, బందరు వైపు నుంచి 6,500 చొప్పున దాదాపు 37 వేల వాహనాలు నగరంలోకి వస్తుంటాయి. కొన్ని చోట్ల మినహా ఎక్కడా సిగ్నళ్లకు టైమర్లు లేవు. దీని వల్ల ఎంత సేపటికి సిగ్నల్* పడుతుందో తెలయని పరిస్థితి నెలకొంది. దీని వల్ల నగరం నుంచి వెళ్లే జాతీయ రహదారులపై వాహన వేగం 20 నుంచి 40 కి.మీ కంటే దాటడం లేదు. అదే నగరం వెలుపల అయితే 80 కి.మీ వరకు ఉంటోంది. బందరు రోడ్డులో 23.11 కి.మీ, ఏలూరు రోడ్డులో 24.30 కి.మీ, కృష్ణలంక రోడ్డులో 26.76 కి.మీ, నున్న రోడ్డులో 28.94 కి.మీ వేగం మాత్రమే ఉంటోంది. రోడ్లపై పాదచారులకు ఫుట్*పాత్*లు కూడా సరిగా లేవు. కేవలం 12 శాతం రోడ్లకే ఈ వసతి ఉంది. మిగిలిన 88 శాతం రహదారులపై వెళ్లాలన్నా కష్టంగా మారింది. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు సాయంత్రం 4 గంటల నుంచి 7.30 వరకు కీలకమైన ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా బెంజి సర్కిల్* నుంచి రామవరప్పాడు రింగ్* వరకు ఎక్కువ నరకం కనిపిస్తోంది. ఇది అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారి కావడంతో సమస్యగా మారింది. ఇక్కడ వంతెన పనులు వూపందుకుంటే రద్దీ బాగా పెరిగే అవకాశం ఉంది.


ప్రత్యామ్నాయ మార్గాలను పట్టించుకోండి.. నగరంలో ప్రధానమైన కనకదుర్గ పైవంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికి తోడు బెంజి సర్కిల్* పనులను కూడా గుత్తేదారు ప్రారంభించడంతో ప్రత్యామ్నాయ మార్గం అత్యవసరమైంది. వీటిని విజయవాడ నగరపాలిక, ర.భ శాఖ, ఎన్*హెచ్*ఏఐ (జాతీయ రహదారుల సంస్థ), జలవనరుల శాఖ, సీఆర్*డీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇవన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి.
* నగరపాలిక ఆధ్వర్యంలో గల్జార్* వంతెనను మరింత పటిష్టపర్చాల్సి ఉంది. ఎన్టీఆర్* సర్కిల్* నుంచి రామలింగేశ్వర కట్ట వరకు రోడ్డును వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది.

* ఆయుష్* ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్* కూడలి వరకు హైటెన్షన్* వైర్* రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలి.

* మహానాడు రోడ్డు నుంచి బల్లెంవారి వీధి వరకు అనుసంధానించేలా రోడ్డును నిర్మించాలి.

* ఇవన్నీ పూర్తి అయితే.. బెంజి సర్కిల్* నుంచి రామవరప్పాడు వరకు ప్రత్యామ్నాయ రోడ్లగా ఉపయోగపడతాయి.

* బల్లెం వారి వీధిని విస్తరిస్తే ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలను మళ్లించవచ్చు. దీనిపై ర.భ శాఖ దృష్టి సారించాలి.

* వారధి నుంచి కంకిపాడు వెళ్లేందుకు కేసరపల్లి - కంకిపాడు మార్గం ఉపయోగపడుతుంది. దీన్ని ఆర్* అండ్* బి అధికారులు పటిష్టపర్చాలి. ఎన్టీఆర్* కూడలి వైపు వెళ్లేందుకూ ఇది అక్కరకొస్తుంది.

* కంకిపాడు బైపాస్*ను జాతీయ రహదారుల సంస్థ త్వరితగతిన పూర్తి చేస్తే ప్రయోజనం.

* జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి మోపిదేవి వరకు కరకట్ట మార్గాన్ని వాహన రద్దీని తట్టుకునేలా మరింత పటిష్టపర్చనున్నారు. పోలవరం కాలువ బండ్* రోడ్డును త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు.

* కొత్త ఆటోనగర్* వంద అడుగుల రోడ్డు, బల్లెం వారి వీధి మీదుగా నిడమానూరు నుంచి ఆయుష్* ఆసుపత్రి వరకు, పోరంకి నుంచి మహానాడు రోడ్డు వరకు మార్గం అసవరం.

* సిద్ధార్థ ఇంజినీరింగ్* కళాశాల మీదుగా పోరంకి నుంచి ఎన్టీఆర్* కూడలి వరకు ఉన్న మార్గంలో వంతెన నిర్మించాల్సి ఉంది.

* కేసరపల్లి - ముస్తాబాద మార్గంలో 500 మీటర్ల మేర భాగం ఆగిపోయింది. దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. షాబాద్* నుంచి జక్కంపూడి లేఅవుట్* రోడ్డులో వంతెన నిర్మించాల్సి ఉంది.

ఖాళీగా ఉన్న అంతర్గత రోడ్లు ... ప్రధాన రహదారులపైకి వస్తే విపరీతమైన రద్దీ.. దీనికి తోడు ముఖ్య కూడళ్ల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా బెంజి సర్కిల్* - రామవరప్పాడు మార్గంలో సమస్య ఎక్కువగా ఉంటోంది. ట్రాఫిక్* రద్దీలో ఇరుక్కునే కంటే.. నగరంలో పలు అంతర్గత రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారికి రెండు వైపులా సర్వీసు రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ చాలా వరకు ఖాళీగా ఉంటున్నాయి. సర్వీసు రోడ్లు, ఫ్రీ లెఫ్ట్*ను సద్వినియోగం చేసుకోవాలి. వీటిని సద్వినియోగం చేసుకుంటే రద్దీ సమయాలలోనూ ఎటువంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానం చేరుకోవచ్చు.

* రామవరప్పాడు నుంచి బస్టాండు, రైల్వే స్టేషన్*, కంట్రోల్* రూమ్* వైపు వెళ్లేందుకు ఈ మార్గం మేలు.. బీఆర్*టీఎస్* రోడ్డు నుంచి మధురానగర్*, సత్యనారాయణపురం, మీసారా రాజేశ్వరరావు వంతెన, ఏలూరు లాకుల గుండా వెళ్లొచ్చు.

* లబ్బీపేట, సూర్యారావుపేట బెంజి సర్కిల్*కు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని అనుసరించవచ్చు. పీవీపీ మాల్*, డీవీ మ్యానర్* మార్గాల నుంచి సిద్ధార్థ సెంటర్*, అమ్మ కల్యాణమండపం మీదుగా రమేష్* ఆసుపత్రి కూడలి నుంచి గురునానక్* నగర్* రోడ్డు నుంచి వెళ్లవచ్చు.

* వారధి నుంచి విమానాశ్రయానికి వెళ్లే వారు బెంజి సర్కిల్*కు వెళ్లకుండా.. నేతాజీ వంతెన, వెటర్నరీ, ఆర్టీఏ కూడలి మీదుగా పుష్పా హోటల్* జంక్షన్* నుంచి ఏలూరు రోడ్డులో నుంచి రామవరప్పాడు రింగ్*కు సులభంగా చేరుకోవచ్చు. లేనిపక్షంలో నీటి ట్యాంకుల రోడ్డు నుంచి శిఖామణి సెంటర్*, నిమ్మతోట సెంటర్*, విశాలాంధ్ర రోడ్డు మీదుగా చుట్టుగుంట, ఏలూరు రోడ్డు నుంచి రామవరప్పాడ్డు రింగ్* వద్ద రహదారిపైకి చేరవచ్చు. దీని వల్ల నాలుగు ముఖ్యమైన సిగ్నల్స్*ను తప్పించుకోవచ్చు.

* ఎన్టీఆర్* సర్కిల్* నుంచి బస్టాండు, కృష్ణలంక, బ్యారేజి, వారధి వైపు వెళ్లాలంటే.. కూడలి వద్ద ఫ్రీ లెఫ్ట్* తీసుకుని రామలింగేశ్వర్* నగర్*, స్కూ వంతెన మీదుగా జాతీయ రహదారి ఎక్కవచ్చు.

అంతర్గత మార్గాలను ఉపయోగించుకోవాలి ... విజయవాడ నగరంలోని ట్రాఫిక్*ను ఏడాది కాలంలో ఎంతో సరిదిద్దాం. ఫలితంగా కొంత మెరుగ్గా ఉంది. రహదారులను విస్తరించాల్సి ఉంది. నగరవాసులు ఎక్కువగా ప్రధాన రహదారులను కాకుండా అంతర్గత రోడ్లను ఆశ్రయిస్తే సమయం ఆదా అవుతుంది. లేనిపక్షంలో ట్రాఫిక్* రద్దీ పెరగడంతో పాటు.. వారి సమయం కూడా చాలా వృథా అవుతుంది. నగరపాలక సంస్థ, ర.భ శాఖ, జలవనరుల శాఖ, ఎన్*హెచ్*ఏఐతో కలసి ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాం. బెంజి సర్కిల్* వద్ద ట్రాఫిక్* సంక్లిష్టంగా మారుతోంది. వీలైనంత వరకు ఈ కూడలి వైపు వెళ్లకుండా నిర్మలా జంక్షన్*, రమేష్* హాస్పిటల్* కూడలి వైపు ఉన్న సర్వీసు రోడ్లను వినియోగించుకుంటే సమస్యలను అధిగమించవచ్చు.

- కాంతిరాణా టాటా, డీసీపీ (ట్రాఫిక్*), విజయవాడ
Babji no está en línea   Reply With Quote
Old November 26th, 2017, 02:37 AM   #70
gmanohar
Registered User
 
gmanohar's Avatar
 
Join Date: Sep 2014
Posts: 1,365
Likes (Received): 551






AJ
__________________
.


https://www.facebook.com/apdevelopment


All copyrights belong to their respective owners.

Vara123 liked this post
gmanohar no está en línea   Reply With Quote
Old December 15th, 2017, 06:40 AM   #71
rk007
Registered User
 
Join Date: Jul 2015
Posts: 33
Likes (Received): 21

when they will call phase II roads tenders ?
rk007 no está en línea   Reply With Quote
Old June 5th, 2018, 10:42 AM   #72
kvramaraju
Registered User
 
Join Date: Aug 2017
Posts: 8
Likes (Received): 3

Untitled by vijay kakarlapudi, on Flickr

Kondaveeti Vaagu Pump House under Construction in Amaravati

Last edited by kvramaraju; June 5th, 2018 at 11:01 AM.
kvramaraju no está en línea   Reply With Quote
Old June 5th, 2018, 11:03 AM   #73
kvramaraju
Registered User
 
Join Date: Aug 2017
Posts: 8
Likes (Received): 3

[IMG]Untitled by vijay kakarlapudi, on Flickr[/IMG]
Bridge under Construction across Kondaveeti Vaagu near Neerukonda
kvramaraju no está en línea   Reply With Quote
Old June 5th, 2018, 11:04 AM   #74
kvramaraju
Registered User
 
Join Date: Aug 2017
Posts: 8
Likes (Received): 3

[IMG]Untitled by vijay kakarlapudi, on Flickr[/IMG]
Storm Drains under construction along the roads
kvramaraju no está en línea   Reply With Quote
Old June 5th, 2018, 11:06 AM   #75
kvramaraju
Registered User
 
Join Date: Aug 2017
Posts: 8
Likes (Received): 3

[IMG]Untitled by vijay kakarlapudi, on Flickr[/IMG]
Pipe laying and storm drain under construction along the Road between Velagapudi and Neerukonda
kvramaraju no está en línea   Reply With Quote
Old June 5th, 2018, 11:07 AM   #76
kvramaraju
Registered User
 
Join Date: Aug 2017
Posts: 8
Likes (Received): 3

[IMG]Untitled by vijay kakarlapudi, on Flickr[/IMG]
Partially constructed Road between Velagapudi and Neerukonda in Amaravati
kvramaraju no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 


Reply

Thread Tools

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off



All times are GMT +2. The time now is 09:20 PM.


Powered by vBulletin® Version 3.8.11 Beta 4
Copyright ©2000 - 2019, vBulletin Solutions Inc.
vBulletin Security provided by vBSecurity v2.2.2 (Pro) - vBulletin Mods & Addons Copyright © 2019 DragonByte Technologies Ltd.
Feedback Buttons provided by Advanced Post Thanks / Like (Pro) - vBulletin Mods & Addons Copyright © 2019 DragonByte Technologies Ltd.

SkyscraperCity ☆ In Urbanity We trust ☆ about us