Iconic Bridge of Amaravati | From Amaravati to Mulapadu - SkyscraperCity
 

forums map | news magazine | posting guidelines

Go Back   SkyscraperCity > Asian Forums > India > South > South India Projects > Andhra Pradesh > Amaravati


Global Announcement

As a general reminder, please respect others and respect copyrights. Go here to familiarize yourself with our posting policy.


Reply

 
Thread Tools
Old March 8th, 2017, 05:53 PM   #1
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755

Iconic Bridge of Amaravati | From Amaravati to Mulapadu

Finalised design will be updated

According to news CM liked the concept 2 and along with a seperate pedestrian and cycling paths
__________________
VIJAYAWADA - AMARAVATI

Last edited by hasanthdayala; March 8th, 2017 at 06:52 PM.
hasanthdayala no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 
Old March 8th, 2017, 06:39 PM   #2
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755

Concept 1





__________________
VIJAYAWADA - AMARAVATI
hasanthdayala no está en línea   Reply With Quote
Old March 8th, 2017, 06:41 PM   #3
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755

Concept 2









__________________
VIJAYAWADA - AMARAVATI
hasanthdayala no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 
Old March 8th, 2017, 06:43 PM   #4
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755

Concept 3







__________________
VIJAYAWADA - AMARAVATI

MULAKALAGUMADAM TOWN liked this post
hasanthdayala no está en línea   Reply With Quote
Old March 8th, 2017, 06:46 PM   #5
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755





__________________
VIJAYAWADA - AMARAVATI
hasanthdayala no está en línea   Reply With Quote
Old March 8th, 2017, 06:47 PM   #6
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755







__________________
VIJAYAWADA - AMARAVATI

MULAKALAGUMADAM TOWN liked this post
hasanthdayala no está en línea   Reply With Quote
Old March 8th, 2017, 06:48 PM   #7
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755







__________________
VIJAYAWADA - AMARAVATI
hasanthdayala no está en línea   Reply With Quote
Old March 8th, 2017, 06:59 PM   #8
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755

__________________
VIJAYAWADA - AMARAVATI

MULAKALAGUMADAM TOWN liked this post
hasanthdayala no está en línea   Reply With Quote
Old March 9th, 2017, 04:48 AM   #9
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755



__________________
VIJAYAWADA - AMARAVATI
hasanthdayala no está en línea   Reply With Quote
Old March 9th, 2017, 04:13 PM   #10
ydanx
Registered User
 
Join Date: Mar 2015
Posts: 327
Likes (Received): 79

Those are some really good designs in my opinion.
__________________

tempsm liked this post
ydanx no está en línea   Reply With Quote
Old March 10th, 2017, 05:16 AM   #11
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

__________________

MULAKALAGUMADAM TOWN liked this post
Vara123 no está en línea   Reply With Quote
Old April 7th, 2017, 11:41 PM   #12
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755

brooklyn bridge is the example how a bridge should be built
cycling, ped paths are all in it
just combine design 2 and this.......... wonder in amaravati

__________________
VIJAYAWADA - AMARAVATI

mmwonders liked this post
hasanthdayala no está en línea   Reply With Quote
Old May 22nd, 2017, 01:17 PM   #13
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

http://www.eenadu.net/district/inner...&info=kri-brk1

Quote:
గబుక్కున వచ్చి.. గమ్మత్తుగా ఆగి * బాహ్యవలయ రహదారి నిర్మాణంలో గామన్* తీరు
ఈనాడు, అమరావతి

‘అమ్మపెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లు ఉంది విజయవాడ బాహ్యవలయ రహదారి నిర్మిస్తున్న గుత్తసంస్థ గామన్* తీరు. అయిదేళ్ల కిందటే కాంటాక్టు దక్కించుకున్న గుత్త సంస్థ పనులు చేయదు.. వేరే సంస్థతో చేయనీయకుండా అడ్డుపడుతోంది. ఈ పనులు చేపట్టడానికి గట్టిగా ప్రయత్నించిన సంస్థ.. గుట్టుగా చేయకుండా వూరుకుంది. పనులు చేయడంలో అలసత్వం వహించిన ఆ సంస్థను ఒక సారి తొలగిస్తే.. మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్థించి పనులు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆరు నెలలు గడిచినా ఇంతవరకు ప్రారంభించలేదు. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి సమీక్షించినా పరిస్థితిలో తేడా లేకుండా పోయింది. దీంతో కాంట్రాక్టు నుంచి ఆసంస్థను తొలగించాలని స్వయంగా సీఎం జాతీయ రహదారులు సంస్థకు సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానుండటంతో ఈలోగా రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. రాజధాని ప్రాంతానికి మణిహారం అయిన బాహ్యవలయ రహదారి పనులు అసలు చేపట్టకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ, అంతర్జాతీయ బిడ్లలో పాల్గొన్న గామన్* విజయవాడ బాహ్యవలయ రహదారి నిర్మాణంలో మాత్రం వెనకబడి పోయింది. సమస్యల్లో ఇరుక్కుంది. ఆర్థిక సమస్యలతో పనులు చేపట్టలేకపోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనికి అనుబంధంగా కృష్ణానదిపై ఐకానిక్* వంతెన నిర్మాణం ఉండటంతో బాహ్యవలయ రహదారి పనులపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఐకానిక్* వంతెన నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లలోనూ గామన్* పాల్గొనడం విశేషం. బాహ్యవలయ రహదారి పనులు చేపట్టకపోవడంతో గామన్*కు అసలు పనులు ఇవ్వకూడదనే వాదన తెరమీదకు వస్తోంది. ప్రస్తుతం బాహ్యవలయ రహదారి పనుల నుంచి తప్పించి తాజాగా టెండర్లు పిలవాలని జాతీయ రహదారులు సంస్థ నిర్ణయించినట్లు తెలిసింది. గుత్త సంస్థ గామన్*కు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేదని అంటున్నారు. అయితే కేంద్రంలో ఉన్న ఓ మంత్రి ఆ సంస్థపై మక్కువ చూపుతూ కాంట్రాక్టు రద్దు విషయం పెండింగ్*లో పెట్టినట్లు తెలిసింది.

ఎక్కడేసిన గొంగళి అక్కడే..!
గామన్* ఇండియా 2012లోనే బీఓటీ పద్ధతిలో ఈ ప్రాజ్కెక్టును దక్కించుకుంది. చెన్నై- కోల్*కత్తా జాతీయ రహదారి(నెం.16) ఆరువరసలుగా విస్తరించేందుకు విజయవాడ నగరంలో బైపాస్* (అవుటర్* రింగురోడ్డు) రహదారి నిర్మాణం చేసేందుకు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా కృష్ణానదిపై ఒక వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. రెండు బైపాస్* రహదారులు నిర్మాణం చేయాల్సి ఉంది. గుంటూరు జిల్లా 16వ నెంబరు జాతీయ రహదారి కాజా టోల్*గేట్* నుంచి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు విస్తరణ పనులు చేపట్టాలనేది ప్రాజెక్టు లక్ష్యం. దీన్ని బీఓటీ పద్ధతిలో గామన్* ఇండియా సంస్థ దక్కించుకుంది. మొత్తం నిర్మాణ వ్యయం రూ.1680 కోట్లు. విజయవాడ బాహ్య వలయ రహదారిగా గొల్లపూడి నుంచి పెద్ద ఆవుటపల్లి వరకు నిర్ణయించారు. దీని దూరం 18 కిలోమీటర్లు. విజయవాడ నగరంపై భారం లేకుండా బైపాస్* చేసేందుకు బాహ్యవలయ రహదారిగా నిర్ణయించారు. గొల్లపూడి, నున్న మీదుగా పెద్దఆవుటపల్లి వద్ద జాతీయ రహదారిని కలుస్తుంది. గుంటూరు జిల్లా కాజా జంక్షన్* నుంచి తాడేపల్లి; వెంకటపాలెం మీదుగా గొల్లపూడికి వస్తుంది. మధ్యలో 3.2కిలోమీటర్ల కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి ఇటీవల కొన్ని ఆకృతులను రూపొందించారు. గతంలో కృష్ణానదిపై వంతెనకు రూ.80 కోట్లు అంచనా వేశారు. ప్రస్తుతం ఇక్కడ ఐకానిక్* వంతెన నిర్మాణం చేయనున్నారు. దీనికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఈఓఐ బిడ్లలను పిలిచింది. ప్రముఖ సంస్థలు ఎల్*ఆండ్*టీ, గామన్*, ఆఫ్కాన్స్* తదితర సంస్థలు పాల్గొన్నాయి. విజయవాడ బాహ్యవలయ రహదారి ప్రస్తుతం ఉన్న రోడ్డును ఆరు వరసల రోడ్డుగా మార్చాల్సి ఉంది. దీనిపై హైదరాబాద్*నుంచి వచ్చే వాహనాలను మళ్లించాలనేది ఆలోచన. వేలేరు నుంచి బొమ్మలూరు వరకు బైపాస్* నిర్మాణం చేయాల్సి ఉంది. ఇది దాదాపు 6.72 కిలోమీటర్లు ఉంటుంది. మిగిలిన ప్రాంతం 16 వనెంబరు జాతీయ రహదారి ఆరు వరసలుగా విస్తరించాల్సి ఉంది. జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు, విజయవాడ అవుటర్* రింగు రోడ్డు నిర్మాణ పనులు గామన్* ఇండియా చేయకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ పలుమార్లు నోటీసులు ఇచ్చింది. గన్నవరం మండలం పెద్ద అవుటపల్లి వద్ద దీనికి సంబంధించి కొంతమేరకు మట్టి పనులు చేశారు. తర్వాత అసలు పట్టించుకోలేదు. కనీసం అలైన్*మెంట్* చేయలేదు. మొత్తం ప్రాజెక్టుకు 1100 ఎకరాల భూసేకరణ అవసరంగా గుర్తించారు. కృష్ణా జిల్లాలో అవసరమైన భూసేకరణ పూర్తి చేసి ఇచ్చామని సంయుక్త కలెక్టర్* గంధం చంద్రుడు చెబుతున్నారు. గతంలో పలుమార్లు నోటీసుల జారీచేసిన ఎన్*హెచ్*ఏఐ అధికారులు జులైలో కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్* పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఎట్టకేలకు గుత్త సంస్థను తొలగించడంతో కొత్తగా టెండర్లను పిలిచి అప్పగిస్తారని భావించారు. కానీ మళ్లీ గామన్* ఇండియా తామే చేస్తామని ముందుకు రావడంతో మరో అవకాశం కల్పించారు. ఇది కల్పించి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. కేంద్ర మంత్రి ఒకరు ఈ సంస్థకు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించి మరో ఏడాది గడువు ఇచ్చారు. కానీ పనులు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. రద్దుకు మరోసారి సిఫార్సు చేయాలని ఎన్*హెచ్*ఏఐ అధికారులకు సూచించినట్లు తెలిసింది. అయితే దీనిపై గుత్త సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని అధికారులు చెబుతున్నారు. న్యాయస్థానంలో ఉండటం వల్ల తిరిగి టెండర్లను పిలిచే అవకాశం లేకుండా పోతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
Babji no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 


Reply

Thread Tools

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off



All times are GMT +2. The time now is 03:49 PM.


Powered by vBulletin® Version 3.8.11 Beta 4
Copyright ©2000 - 2019, vBulletin Solutions Inc.
vBulletin Security provided by vBSecurity v2.2.2 (Pro) - vBulletin Mods & Addons Copyright © 2019 DragonByte Technologies Ltd.
Feedback Buttons provided by Advanced Post Thanks / Like (Pro) - vBulletin Mods & Addons Copyright © 2019 DragonByte Technologies Ltd.

SkyscraperCity ☆ In Urbanity We trust ☆ about us