VIJAYAWADA | Durga Temple Flyover | U/C - Page 3 - SkyscraperCity
 

forums map | news magazine | posting guidelines

Go Back   SkyscraperCity > Asian Forums > India > South > South India Projects > Andhra Pradesh > Amaravati


Global Announcement

As a general reminder, please respect others and respect copyrights. Go here to familiarize yourself with our posting policy.


Reply

 
Thread Tools
Old March 5th, 2016, 01:53 AM   #41
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

__________________
Vara123 no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 
Old March 17th, 2016, 03:07 PM   #42
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

Vara123 no está en línea   Reply With Quote
Old March 17th, 2016, 03:30 PM   #43
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

__________________

Babji liked this post
Vara123 no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 
Old April 2nd, 2016, 03:13 PM   #44
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755

Soma Constructions laying Pillars in Krishna

Pic credits : http://www.mirchi9.com







































__________________
VIJAYAWADA - AMARAVATI

Babji liked this post
hasanthdayala no está en línea   Reply With Quote
Old April 29th, 2016, 04:09 PM   #45
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755

__________________
VIJAYAWADA - AMARAVATI
hasanthdayala no está en línea   Reply With Quote
Old May 12th, 2016, 11:16 AM   #46
gmanohar
Registered User
 
gmanohar's Avatar
 
Join Date: Sep 2014
Posts: 1,365
Likes (Received): 551

Kanaka Durga flyover works gain momentum




The foundation works of the Kanaka Durga flyover have gained pace as the deadline (Krishna Pushkaram) is nearing fast. It is a six-lane flyover being constructed by Soma Developers, which has achieved considerable progress.

Several piles — whih will transfer the flyover load farther down from the surface than conventional foundations do — have already been laid between the lorry stand at Bhavanipuram and Arjuna Veedhi in One-town.

Platforms are being built on those piles at various points along the road between the lorry stand and with them the actual pillar work will commence in a few days.

Officials of the Roads & Buildings Department and the Vijayawada Municipal Corporation are closely monitoring the works.

Skilled manpower

Workers specialising in such projects have been brought from other States to expedite the process. Necessary materials and equipment are also sourced from Delhi and other places


http://www.thehindu.com/news/cities/...cle8588434.ece
__________________
.


https://www.facebook.com/apdevelopment


All copyrights belong to their respective owners.
gmanohar no está en línea   Reply With Quote
Old May 16th, 2016, 03:33 PM   #47
ydanx
Registered User
 
Join Date: Mar 2015
Posts: 327
Likes (Received): 79

Fresh design scrutiny delays Kanaka Durga flyover project

Quote:
The delay in completion of the much-awaited Kanaka Durga flyover is because the project design was put under fresh and a detailed scrutiny in the wake of recent flyover collapse tragedy in Kolkata, that claimed 26 lives and left many injured.

The six-lane flyover, being built at a cost of Rs. 447 crore, starts at Kummaripalem and ends at Rajiv Gandhi Municipal Park. Completion of the flyover by forthcoming Pushkarams in August is crucial since heavy influx of pilgrims from across the country will choke the route.
More at..
http://www.thehindu.com/news/cities/...cle8606093.ece
ydanx no está en línea   Reply With Quote
Old May 17th, 2016, 03:48 PM   #48
World8115
Registered User
 
Join Date: Oct 2010
Posts: 10,033

Completion by August this year, who are they kidding?
__________________
F______L______I______C______K______R

Hyderabad Metro Rail (HMR) Latest videos - Youtube | Flickr
World8115 no está en línea   Reply With Quote
Old May 17th, 2016, 07:06 PM   #49
nh9
Registered User
 
Join Date: Jul 2009
Posts: 745
Likes (Received): 380

Quote:
Originally Posted by World8115 View Post
Completion by August this year, who are they kidding?
Not even the four lane road below the floyover.
nh9 no está en línea   Reply With Quote
Old June 22nd, 2016, 02:17 PM   #50
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

http://www.eenadu.net/district/inner...&info=amr-top1

Quote:
పైవంతెన నిర్మాణంలో ప్రధానంగా డిజైన్ల రూపకల్పన విషయంలో ఆలస్యం జరగడం వల్ల పనులు జాప్యమయ్యాయి. ఇప్పటికీ ఇంకా సెగ్మెంట్ల డిజైన్* విషయంలో స్పష్టత రాలేదు. ఇది కొలిక్కి వచ్చాకే సెగ్మెంట్ల తయారీ ప్రారంభమవుతుంది.
మొదట్లో కాస్టింగ్* యార్డ్* ఇచ్చేందుకు స్థానికుల నుంచి ఎదురైన వివాదం వల్ల కొంత ఆలస్యం జరిగింది. పునాదులు వేసే సమయంలో సమాంతరంగా కాస్టింగ్*యార్డ్*లో సెగ్మెంట్లను రూపొందించడం సాధ్యం కాలేదు. అందుకే ఇప్పటికీ సెగ్మెంట్లకు సంబంధించిన సిమెంట్* పనులు కాస్టింగ్* యార్డులో ప్రారంభం కాలేదు.

నాలుగులేన్ల రహదారికి అవసరమైన స్థలం సేకరణ ఆలస్యమైంది. భవానీపురం నుంచి విద్యాధరపురం హెడ్*వాటర్*వర్క్స్* వరకూ ఉన్న ఆక్రమణల తొలగింపులో జాప్యం జరగడమూ ఓ కారణమే.

పైవంతెనకు వేసే 46 పిల్లర్లలో 11 కృష్ణా నది, కాలువల్లో వేయాల్సి ఉంది. భూమిపై తవ్వినంత సులభంగా నీటిలో పునాదులు తవ్వడం, పైల్స్* వేయడం సాధ్యం కాకపోవడంతో ఇక్కడా ప్రణాళికలో లెక్క తప్పింది. ఇప్పటికీ కృష్ణా నదిలో, కాలువల్లో పనులు తొలి దశలోనే ఉండడమే దీనికి కారణం.

ఈనాడు, విజయవాడ
దుర్గగుడి పైవంతెనను ఖచ్చితంగా ఏడు నెలల్లో పూర్తిచేసేందుకు రూపొందించిన ప్రణాళికలు అనుకున్నట్టుగా పట్టాలెక్కలేదు. దీంతో మరో నాలుగు నెలల సమయం అదనంగా పట్టనుంది. తొలుత అనుకున్నట్టుగా.. మే రెండో వారానికి కల్లా పిల్లర్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. అనంతరం రెండు నెలల్లో సెగ్మెంట్లను సిద్ధం చేసి పిల్లర్లపై అమర్చి ఆగస్టు నాటికి పైవంతెనను అందుబాటులోనికి తేవాలనుకున్నారు. అయితే.. ప్రస్తుతం జూన్* నెల సగం గడిచిపోయినా ఇంకా పిల్లర్ల నిర్మాణ దశలోనే ఉంది. వీటికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో అనంతరం మూడు నెలల్లో మిగతా సెగ్మెంట్ల పనులు చేపట్టి డిసెంబర్* నాటికి అందుబాటులోనికి తేనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
ప్రణాళిక మారింది..!
బెజవాడ కలల వారథి ఎప్పటికి అందుబాటులోనికి వస్తుందనే విషయంలో ఓ స్పష్టత వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్* నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ దుర్గగుడి పైవంతెనను అందుబాటులోనికి తీసుకొస్తామని అధికారులు, సోమా కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భంలో పునాదులు, పైల్స్* నిర్మాణం పూర్తయింది. భవానీపురం ప్రాంతం నుంచి పిల్లర్ల నిర్మాణం ప్రారంభించారు. ఆగస్టులో జరిగే పుష్కరాల నాటికే పైవంతెనను అందుబాటులోనికి తేవాలని తొలుత ప్రణాళికలు వేసుకున్నా ఆలస్యమైంది. పుష్కరాలలోగా దుర్గగుడి అశోకస్తంభం వరకు పిల్లర్ల నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో పనులు చేపడుతున్నారు. పుష్కరాలు పూర్తయిన తర్వాత నాలుగు నెలల్లో మిగతా పనులను పూర్తిచేయనున్నారు. మరోవైపు పుష్కరాలకు ప్రధానంగా అవసరమైన 5.3 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల రహదారిని మాత్రం అందుబాటులోనికి తేవాలనే లక్ష్యంతో దానిపై దృష్టిసారించారు.

ఈనాడు, అమరావతి
దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా దుర్గగుడి పైవంతెనను 2.5కిలోమీటర్ల పొడవు, ఆరు వరుసల వెడల్పుతో నిర్మించేందుకు గత ఏడాది డిసెంబర్*లో శంకుస్థాపన చేశారు. భవానీపురం నుంచి పీఎన్*బీఎస్* ముందున్న రాజీవ్*గాంధీ పార్కు వరకూ పైవంతెన రానుంది. దీనికింద సమాంతరంగా నాలుగు వరుసల రహదారిని ఐదు కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. వీటి కోసం రూ.447 కోట్ల నిధులను కేటాయించారు. పుష్కరాలు లక్ష్యంగా చేసుకుని బ్రిడ్జ్* విత్* సెగ్మెంట్* కనస్ట్రక్షన్* విధానంలో అతి తక్కువ సమయంలోనే నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. పైవంతెన కోసం మొత్తం 47 పిల్లర్లు నిర్మిస్తున్నారు. వీటిలో 35 పిల్లర్లు భూమిపైన, 9 కృష్ణా నదిలో, 3 కాలువల్లో కడుతున్నారు. ఇప్పటికే భూమిపై నిర్మిస్తున్న పిల్లర్లకు సంబంధించిన పునాదులు, పైల్స్* నిర్మాణం పూర్తయింది. పిల్లర్ల నిర్మాణానికి సంబంధించిన పనులు సాగుతున్నాయి. భవానీపురం ప్రాంతంలో పిల్లర్లు కూడా సిద్ధమయ్యాయి. నదిలో, కాలువల్లో కట్టే పిల్లర్ల విషయంలోనే అనుకున్న లెక్క తప్పుతోంది. సమయం ఎక్కువ పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే నదిలో డ్రెడ్జింగ్* బోటుతో ఇసుకను తవ్వి పునాదులు నిర్మిస్తున్నారు. కాలువల్లోనూ పనులు చేపడుతున్నారు.

5.3కిలోమీటర్ల రోడ్డే ముందు..: భవానీపురం పెట్రోల్*బంక్* నుంచి కృష్ణలంక జాతీయ రహదారి వరకూ 5.3కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న రహదారిని తొలుత పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోనికి తీసుకురానున్నారు. నాలుగు వరుసల్లో ఒక్కోవైపు 8.75మీటర్ల వెడల్పులో రహదారులు రానున్నాయి. ఇప్పటికే లెవెలింగ్* పనులు సాగుతున్నాయి. కృష్ణలంక వద్ద రోడ్డు పనులు జోరుగాసాగుతున్నాయి. దుర్గగుడి ఫుట్*వోవర్* బ్రిడ్జి ఉన్న ప్రాంతంలో నాలుగులేన్ల రహదారి కింద అండర్*పాస్*ను నిర్మిస్తున్నారు. భక్తులు దీనికిందుగా వెళ్లి ఘాట్*లో స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వచ్చేలా ఈ ఏర్పాటు చేస్తున్నారు. దుర్గగుడి ఘాట్*రోడ్డు గోపురం వద్ద నాలుగు లేన్ల రహదారికి స్థలం లేకపోవడంతో రెండు వరుసలను నదిలో వేసేందుకు 271మీటర్ల చిన్న వంతెనను నిర్మిస్తున్నారు. ఈ వంతెన పనులు పూర్తికావచ్చాయి. పిల్లర్లు నిర్మాణం పూర్తయి దీనిపై వేసేందుకు పొడవైన గడ్డర్లు కూడా సిద్ధం చేశారు. మరో వారంలోగా గడ్డర్లను పిల్లర్లపైకి చేరుస్తారు. ఇదే సమయంలో మరోవైపు కృష్ణలంక వద్ద అండర్*పాస్*, రిటైనింగ్* వాల్* నిర్మాణాన్ని పది రోజుల్లో పూర్తి చేసి మట్టి నింపనున్నారు. అనంతరం నాలుగు వరుసల రహదారి పనులు చేపట్టనున్నారు.

పది పిల్లర్లు సిద్ధం..: పైవంతెనకు సంబంధించి ఇప్పటికే పది వరకూ పిల్లర్లు సిద్ధమయ్యాయి. భవానీపురం నుంచి కుమ్మరిపాలెం సెంటర్* వరకూ పిల్లర్ల నిర్మాణం పూర్తిచేశారు. ప్రస్తుతం కుమ్మరిపాలెం చౌరస్తా నుంచి పిల్లర్ల నిర్మాణం చేపడుతున్నారు. పుష్కరాల నాటికి మోడల్*గెస్ట్*హౌస్* వరకూ పిల్లర్ల నిర్మాణం పూర్తిచేయనున్నారు.

భవానీపురం యార్డులో సెగ్మెంట్లు.. : ఒకవైపు పిల్లర్ల నిర్మాణం చేపడుతూనే మరోవైపు సెగ్మెంట్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. భవానీపురం యార్డులోని 20 ఎకరాల స్థలంలో ఈ పనులను ప్రస్తుతం చేపడుతున్నారు. పిల్లర్లు సిద్ధమవ్వగానే సెగ్మెంట్లను తీసుకొచ్చి అమరుస్తారు. ఒక్కొక్కటీ వంద టన్నులకు పైగా బరువుండే ఈ సెగ్మెంట్లను పైవంతెన వరకూ తీసుకొచ్చేందుకు అవసరమైన రహదారి పనులు కూడా ప్రస్తుతం సాగుతున్నాయి. సితారా జంక్షన్*లోని యార్డులో మరో ఏడెకరాల స్థలాన్ని గుత్తేదారు సంస్థకు కేటాయించారు. ఇక్కడ కాంక్రీట్* తయారీ కేంద్రాన్ని ఏరాటు చేశారు. సెగ్మెంట్లకు అవసరమైన మెటీరియల్*ను ఇక్కడ సిద్ధం చేసి భవానీపురం యార్డుకు తరలిస్తారు.

పక్కా ప్రణాళికతో పనులు..
పైవంతెన పనులను పక్కా ప్రణాళికతో చేపడుతున్నాం. కాలువల్లో నిర్మించాల్సిన మూడు పిల్లర్ల పనులూ జరుగుతున్నాయి. ఒకవైపు వంతెన పనులు చేపడుతూనే.. మరోవైపు నాలుగు వరుసల రహదారి పనులు జోరుగా చేపడుతున్నాం. ఈ రహదారి కింద దుర్గగుడి, కృష్ణలంక వద్ద అండర్*పాస్* నిర్మాణాల పనులూ జరుగుతున్నాయి. ఆగస్టులోగా నాలుగు వరుసల రహదారి, డిసెంబర్*లోగా ఆరు వరుసల పైవంతెన ఎట్టి పరిస్థితిల్లోనూ పూర్తిచేసి అందుబాటులోనికి తీసుకొస్తాం.
Four lane road by August and Six lane flyover by December
Works delayed due to several reasons including land acquisition, design changes for segments etc
Babji no está en línea   Reply With Quote
Old July 13th, 2016, 01:43 PM   #51
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

http://www.eenadu.net/district/inner...&info=amr-top1

Quote:
పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన దుర్గగుడి పైవంతెన, రెండు జాతీయ రహదారులను కలిపే నాలుగు వరసల రోడ్డు నిర్మాణం గడువులోగా పూర్తిచేసే దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది కృష్ణాపుష్కరాల నాటికి విజయవాడ నగరంలో ట్రాఫిక్* కష్టాలు తప్పించేందుకు తలపెట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మరో నెలరోజుల్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం దుర్లభంగా కనిపిస్తోంది. మరోవైపు అసంపూర్తిగా ఉన్న పనుల వల్ల కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దుర్గాగుడి పైవంతెన నిర్మాణంపై చేతులు ఎత్తేసిన నిర్మాణ సంస్థ నాలుగు వరసల రోడ్డు నిర్మాణం గడువులోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పనులు ఇంకా ప్రాధమిక దశలోనే ఉండటంతో ఆగస్టు మొదటి వారానికి పూర్తి చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పనులను దక్కించుకున్న నిర్మాణ సంస్థ పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టడంతో ఈపనుల వేగం మందగించిందన్న విమర్శలు ఉన్నాయి.

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు! రూ.447.80 కోట్ల వ్యయంతో ఒకే ప్యాకేజీ కింద ఈ పనులను చేపట్టారు. గత ఏడాది డిసెంబరులో దీనికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్*గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఆగస్టులో పుష్కరాల నాటికి పూర్తి చేయాలనే షరతును నిర్మాణ సంస్థకు విధించారు. భూసేకరణ, భవనాలు, దేవాలయాల తొలగింపు తదితర వివాదాల వల్ల తీవ్ర జాప్యం జరిగింది. అన్ని అనుమతులు వచ్చినా ప్రస్తుతం గడువులోగా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది.

ఆరు వరసల పైవంతెన నిర్మాణం రాష్ట్రంలోనే ప్రథమం కావడం విశేషం. విజయవాడ నగరానికి ఈ వంతెన మణిహారంగా ఉంటుందని భావించారు.

నాలుగు వరసల రోడ్డు జాతీయ రహదారులు 65, 16లను కలుపుతూ వారధి నుంచి పెట్రోలు బంకు వరకు ఉంటుంది. దీనికి సమాంతరంగా 2.55 కిలోమీటర్లు పైవంతెన పెట్రోలు బంకు నుంచి రాజీవ్*గాంధీ పార్కు వరకు ఏర్పాటు అవుతుంది. 50 పిల్లర్లతో ఆరువరసల రహదారిగా చరిత్రకు ఎక్కనుంది.

దుర్గ గుడి సమీపంలో నేరుగా నది నుంచి దేవాలయానికి వెళ్లేందుకు వీలుగా 261 మీటర్ల దూరం లోపలి వంతెన నిర్మాణం చేయనున్నారు. ఎక్కడా ట్రాఫిక్*కు అంతరాయం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు.

నాలుగు వరసల రోడ్డులో నాలుగు ప్రాంతాల్లో బాక్స్*టైపు వంతెనలు నిర్మాణం చేయనున్నారు. రోడ్డు దాటేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తారు.

ఇదీ ఖర్చు తీరు..! నాలుగు వరసల రోడ్డు నిర్మాణం వ్యయం తక్కువే అయినా భూసేకరణ, భవనాలతొలగింపు, పురాతన కట్టడాలు, దేవాలయాల తొలగింపు వివాదాలకు దారితీసింది. రోడ్డు నిర్మాణానికి కేవలం రూ.24.46 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. 5.12 కిలోమీటర్ల దూరం నాలుగు వరసల రోడ్డుకు ఇరువైపులా కాంక్రీట్* రక్షణ గోడలు నిర్మాణం చేయాల్సి ఉంది.

దుర్గగుడి పైవంతెనకు రూ.211.31కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఫిల్లర్ల స్థాయిలో ఆగిపోయింది. నాలుగు వరసల రోడ్డు నిర్మాణానికి రూ.24.46కోట్లు, లోపలి వంతెనల నిర్మాణాలకు రూ.5.50కోట్లు, పచ్చదనం పెంచేందుకు రూ.3కోట్లు, మురుగునీటి వ్యవస్థ నిర్మాణానికి రూ.14.41కోట్లు, భద్రత చర్యలకు రూ.3.65కోట్లు, నాలుగేళ్ల పాటు నిర్వహణకు రూ.రూ.20.49కోట్లు, ఫిక్స్*డ్* ఛార్జీల కోసం రూ.25.90కోట్లు కేటాయించారు. భూసేకరణ, పరిహారం కోసం అత్యధికంగా రూ.114.59కోట్లు వెచ్చించాల్సి వచ్చింది.

నాలుగు వరసల రోడ్డుకు దాదాపు 233 ప్రైవేటు భవనాలను తొలగించాల్సి వచ్చింది. దీనికి పరిహారం అధిక మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది. కొన్ని న్యాయ వివాదాల్లోనూ ఉన్నాయి.

జాప్యం ఎందుకు..?
మట్టి పనులను గుత్త సంస్థ ఉపగుత్తేదారులకు అప్పగించింది. నాలుగు వరసల రోడ్డు ఒక వైపు మట్టి పనులు దాదాపు 20 అడుగుల వెడల్పులో చేయాల్సి వచ్చింది.

దీనికి ఒక వైపు కాంక్రీట్* రక్షణ గోడ నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈపనులు జరుగుతున్నాయి. రెండు ప్రాంతాల్లో బాక్స్*టైపు లోపలివంతెనల నిర్మాణం జరుతుంది.

రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసిన తర్వాత రెండు వరసల బీటీ రోడ్డు వేయాల్సి ఉంది. దీనికి కనీసం 30 రోజులు పడుతుంది. పుష్కరాల లోగా పనులు పూర్తి కావడం అసాధ్యమని ఇంజనీర్లు చెబుతున్నారు.

కాంక్రీట్* నిర్మాణాలు కనీసం మూడు వారాల పాటు నీటితో క్యూరింగు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వేస్తున్న కాంక్రీట్* స్ట్రక్చర్లు మూడు వారాల వరకు కదపకూడదు. ఆతర్వాతే రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది.

నిర్మాణ గుత్త సంస్థ పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు దక్కించుకుంది. టెండర్ల పనులతో పాటు నామినేషన్*పై కూడా దాదాపు రెండు ఘాట్ల నిర్మాణ పనులను అప్పగించారు. దీంతో ఆపనులపైనే దృష్టి సారించింది. దీంతో దుర్గ పైవంతెన పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.

కనీసం నాలుగు వరసల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తే హైదరాబాద్*, మైలవరం, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలకు సౌకర్యం ఉంటుంది. ప్రస్తుతం ఈ ట్రాఫిక్*ను ఒకటో పట్టణం, గొల్లపూడి మీదుగా మళ్లించారు.

దుర్గగుడి పైవంతెన పూర్తి చేయాలంటే మరో ఆరు నెలలు పడుతుందని అంటున్నారు. ఈప్రాజెక్టు పనులు పూర్తికి భూసేకరణ ఆలస్యం అయిందని, ఆక్రమణల తొలగింపులో అధికారులు శ్రద్ధ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి.
Durga Temple flyover may take 6 more months to complete!
4 lane road may not be ready in time for Pushkaralu. concrete structure works (retaining walls and box type under bridges) are in progress now. they need water curing for 3 weeks. then only they can start road laying works ... may take at least 30 days to complete the 4 lane road works ...
delay due to LA, demolition of encroachments and other issues
contractor is also involved in Ghat construction works ...

Last edited by Babji; July 13th, 2016 at 02:48 PM.
Babji no está en línea   Reply With Quote
Old July 14th, 2016, 09:22 PM   #52
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

4 lane road works in progress

https://www.youtube.com/watch?v=Ixg7ITk6KLA
Durga Flyover Dismantles in Vijayawada as on 13.07.2016-Near Durga Temple - Nag Ganta

https://www.youtube.com/watch?v=aQQeE_lNQtQ
Durga Flyover New Dismantles-Vijayawada as on 11.07.2016 - Nag Ganta

https://www.youtube.com/watch?v=dgaKnBcWYDA
Vijayawada Dismantles for Durga Flyover at Opp to Water Supply Pumps area- 11.07.2016 - Nag Ganta

4 lane road works in progress!

Last edited by Babji; July 14th, 2016 at 09:34 PM.
Babji no está en línea   Reply With Quote
Old July 15th, 2016, 05:45 PM   #53
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

https://www.youtube.com/watch?v=7IMIjg7p05o

Durga Gudi Flyover works Present Position-Bhavani Puram -Vijayawada as on 13.07.2016 - Nag Ganta

Babji no está en línea   Reply With Quote
Old July 22nd, 2016, 09:04 PM   #54
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

https://www.youtube.com/watch?v=eQ88fSyAJjI
Vijayawada-Durga Flyover Works/Krishna Pushkara Works/NH-9 Road Widening Works as on 17.07.2016 - Nag Ganta

0:50 Underpass/ subway works in progress at Durga Ghat
Babji no está en línea   Reply With Quote
Old July 23rd, 2016, 01:57 AM   #55
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

Model guest house - Durga Ghat

https://www.youtube.com/watch?v=aUF6rwhPey8
Model Guest House for Krishna Pushkaralu | Durga Ghat | Vijayawada | TV5 News

Model guest house - Durga Ghat

https://www.youtube.com/watch?v=Tg30Vey3o4I
AP Govt Speed Up Krishna Pushkara Works In Vijayawada | Studio N

36 Pushkar Nagars - 20 in Vijayawada, 5 near Bhavani Puram Pavithra Sangamam ...

Last edited by Babji; July 23rd, 2016 at 02:04 AM.
Babji no está en línea   Reply With Quote
Old July 23rd, 2016, 10:42 PM   #56
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

Kanaka Durga Flyover to be ready by Jan

http://www.thehindu.com/news/cities/...cle8889745.ece

Quote:
Kanaka Durga flyover to be ready by Jan.

Amid growing concern over the delay in the construction of the much-awaited Kanaka Durga flyover, contractors associated with the firm implementing the project say that the project will be ready by January 2017.

Going by the claims made by the ruling party leaders and bureaucrats, the project should have been completed almost a couple of months ago. But officials of the firm Soma Enterprise, said that as per the contract January 2017 was their deadline. “We are trying to complete a few works interlinked with Krishna Pushkarams by this month-end. Almost 80 per cent of the foundation works and 50 per cent of the superstructure have been completed. Formation of a road up to the bathing ghats will also be over by then. The remaining works will be carried out by December-January,” said a company official.

Six-lane flyover ... The six-lane flyover, being built at a cost of Rs. 447 crore, starts at Kummaripalem and ends at the Rajiv Gandhi Municipal Park. Completion of the flyover by forthcoming Pushkarams in August is crucial since heavy influx of pilgrims from across the country will choke the route.

From the beginning, the project has been facing challenges. The foundation had to be redesigned thrice because of difficult geographical conditions. The geotechnical report submitted at the time of awarding the contract did not match with the actual conditions, said an official, adding:

“The design of the flyover is very complicated. It has almost six to eight curves and they are very steep in nature.” Besides the intermittent rains that led to the delay, another area of concern is the fact that works will have to be stopped a few days before the commencement of the river festival due to security reasons. “They want us to vacate the place for security reasons. We will be able to resume works only after Pushkarams and this has necessitated a catch-up plan to make up for the lost time,” said the official.

The flyover, initially designed by AECOM, an American design consultant, was sent to a proof-reading consultant, which, in turn, sent it to a safety consultant, who studied key aspects like vehicular and structural safety besides ensuring that it could resist natural calamities like earthquakes.

The plan was then assessed by the engineers of the Soma Enterprise Ltd, a company which develops core infrastructure projects, who submitted it to a technical authority consultant working under the National Highways.

The project design includes two vehicular underpasses and a pedestrian underpass, besides a subway in front of the Durga Ghat.
Kanaka Durga Flyover to be ready by Jan 2017
Babji no está en línea   Reply With Quote
Old August 25th, 2016, 03:11 AM   #57
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595



Durga Flyover-After Ground Works Completed-Present Position as on 19.08.2016
Nag Ganta - Published on Aug 20, 2016
Babji no está en línea   Reply With Quote
Old August 25th, 2016, 10:40 AM   #58
stupid007
Registered User
 
Join Date: Nov 2008
Posts: 134
Likes (Received): 34

If it still in pillar stage how can it be ready by Jan 2017.
It will take atleast 18 months.
stupid007 no está en línea   Reply With Quote
Old August 25th, 2016, 12:55 PM   #59
hyd
Registered User
 
Join Date: Dec 2009
Posts: 189
Likes (Received): 26

Prefab, like Hyd metro
Quote:
Originally Posted by stupid007 View Post
If it still in pillar stage how can it be ready by Jan 2017.
It will take atleast 18 months.
hyd no está en línea   Reply With Quote
Old August 27th, 2016, 09:11 PM   #60
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

Beams mounted on pillars



Beams mounted on pillars - credits: Nag Ganta
Babji no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 


Reply

Thread Tools

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off



All times are GMT +2. The time now is 04:42 AM.


Powered by vBulletin® Version 3.8.11 Beta 4
Copyright ©2000 - 2019, vBulletin Solutions Inc.
vBulletin Security provided by vBSecurity v2.2.2 (Pro) - vBulletin Mods & Addons Copyright © 2019 DragonByte Technologies Ltd.
Feedback Buttons provided by Advanced Post Thanks / Like (Pro) - vBulletin Mods & Addons Copyright © 2019 DragonByte Technologies Ltd.

SkyscraperCity ☆ In Urbanity We trust ☆ about us