VIJAYAWADA | Durga Temple Flyover | U/C - Page 7 - SkyscraperCity
 

forums map | news magazine | posting guidelines

Go Back   SkyscraperCity > Asian Forums > India > South > South India Projects > Andhra Pradesh > Amaravati


Global Announcement

As a general reminder, please respect others and respect copyrights. Go here to familiarize yourself with our posting policy.


Reply

 
Thread Tools
Old July 17th, 2017, 02:03 PM   #121
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595



Quote:
Vijayawada Kanaka Durga Flyover Works - 16 July 2017 Sk Nayeem -Published on Jul 16, 2017
Babji no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 
Old July 17th, 2017, 09:39 PM   #122
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595



Quote:
KANAKADURGA FLY OVER COMPLEET ON MARCH-a6news.com
A6 News - Published on Jul 17, 2017
CM CBN reviewed progress on Kanakadurga Flyover ... CM asked SOMA officials to speed up works ...
Six lane flyover works completed only 48% so far per bills paid (Rs 135 Cr paid out of 282 Cr) ...
Casting works are not progressing as expected ... casting of only 578 out of 2073 segments completed so far ...

Last edited by Babji; July 17th, 2017 at 09:49 PM.
Babji no está en línea   Reply With Quote
Old July 22nd, 2017, 02:17 PM   #123
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595


Quote:
Vijayawada Kanaka Durga Flyover Works - 22 July 2017
Sk Nayeem - Published on Jul 21, 2017
Sewing of spine segments in progress - 2 and a half spans in nearly 3 months!
Babji no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 
Old July 23rd, 2017, 07:08 AM   #124
gmanohar
Registered User
 
gmanohar's Avatar
 
Join Date: Sep 2014
Posts: 1,365
Likes (Received): 551

Kanaka Durga Flyover 3D Design - Vijayawada

__________________
.


https://www.facebook.com/apdevelopment


All copyrights belong to their respective owners.
gmanohar no está en línea   Reply With Quote
Old July 24th, 2017, 12:07 PM   #125
Chicha Chowdary
Registered User
 
Join Date: Sep 2016
Posts: 4
Likes (Received): 3

Quote:
Originally Posted by Babji View Post
Sewing of spine segments in progress - 2 and a half spans in nearly 3 months!
Looks like an old video bro, it seems 3 are done but I Agree with you that things are moving at a very slow pace, not sure how much time they will take to fit the span wings for the four pillars

This one is the latest video update

https://www.youtube.com/watch?v=xKkPYI6MaQ8

And below is an update on complexities related to the project

http://epaper.andhrajyothy.com/12825...28571/topclips
__________________

Babji liked this post
Chicha Chowdary no está en línea   Reply With Quote
Old July 28th, 2017, 03:47 PM   #126
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

http://www.eenadu.net/district/inner...&info=amr-top2
Quote:
ఆలస్యం..!
కనకదుర్గ పైవంతెన పిల్లర్ల నిర్మాణానికి ఆటంకాలు * సాగునీరు ఆపితేనే పునాదులు
ఖరారు కాని ఆకృతులు * వయాడక్ట్* కోసం ప్రతిపాదనలు * నవరాత్రులకు తప్పని ట్రాఫిక్* కష్టాలు

ప్రాజెక్టు : కనకదుర్గ పైవంతెన, నాలుగు వరసల రహదారి నిర్మాణం
నిర్మాణ వ్యయం: రూ.430 కోట్లు
గుత్త సంస్థ: సోమా కనస్ట్రక్షన్స్*
పని ప్రారంభం: 28.12.2015
పూర్తయిన పని: 60 శాతం
ప్రారంభానికి ముహూర్తం: అక్టోబరు 2, 2017
గుత్త సంస్థ కోరుతున్న గడువు: మార్చి 31, 2018
ఈనాడు, అమరావతి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కనకదుర్గ పైవంతెన నిర్మాణం తీవ్ర జాప్యం అవుతోంది. ఇంకా పలు నిర్మాణాల ఆకృతులు ఖరారు కాలేదని తెలిసింది. దీనిపై మల్లాగుల్లాలు పడుతున్నారు. మరికొన్ని నిధులు అవసరం ఉందని అంటున్నారు. మరోవైపు గుత్త సంస్థ ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో లక్ష్యం మేరకు పురోగతి సాధించడం లేదని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గడువుల మీద గడువులు కోరుతూ గుత్త సంస్థ వాయిదాలు వేస్తోంది.
గతేడాది ఆగస్టు నాటికే పైవంతెన అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గుత్త సంస్థకు అప్పగించారు. కనీసం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. గత కలెక్టరు బాబు.ఎ ప్రారంభ ముహూర్తం అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రస్తుత కలెక్టర్* బి.లక్ష్మీకాంతం సమీక్షించి ఎట్టకేలకు అక్టోబరు 2న మహ్మాత గాంధీ జయంతి రోజును ముహూర్తంగా నిర్ణయించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు ప్రభుత్వం తరఫున ఆర్వీ అసోసియేట్స్* కన్సల్టెంట్*గా ఉంది. రహదారులు భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. 15 రోజులకు ఒకసారి కలెక్టర్*, తరచూ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై సమీక్షిస్తున్నారు. అయినా పురోగతి లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఖరీఫ్* సీజన్* ప్రారంభం కావడంతో కాలువలకు నీరు విడుదల చేశారు. దీంతో కాలువల్లో నిర్మాణం చేయాల్సిన పైవంతెన పిల్లర్లకు పునాదులు నిలిచిపోయినట్లేనని అధికారులు తేటతెల్లం చేశారు. మరోవైపు వయాడక్టు ఆకృతులు ఖరారు కాలేదు. అదనపు నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పైవంతెన పూర్తయితేనే నగరంలో ట్రాఫిక్* రద్దీ తగ్గనుంది. ఈ రహదారి నిర్మాణం కోసం ఆక్రమణల తొలగింపు, భూసేకరణ ఎంత వేగంగా జరిగిందో.. నిర్మాణం అంతగా జాప్యం అవుతోందని అధికారులు విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించి ‘ఈనాడు’ సేకరించిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంత నెమ్మదిగానా..?: రాష్ట్రంలో తొలిసారిగా కనకదుర్గ పైవంతెన ఐకానిక్*గా ఆరు వరసలతో నిర్మాణం చేయాలని తలపెట్టారు. చెన్నై-హైదరాబాద్*-ఛత్తీస్*గడ్* జాతీయ రహదారులను అనుసంధానం చేసే ప్రధాన రహదారి ప్రకాశం బ్యారేజీ పక్క నుంచి దుర్గగుడి మీదుగా వెళ్తుంది. గతంలో ఈ రహదారి ఇరుకుగా ఉండేది. దీంతో భద్రాచలం, హైదరాబాద్* వైపు నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్*లో చిక్కుకునేవి. దీంతో ఇక్కడ నాలుగు వరసల రోడ్డును నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. భారీ వాహనాలకు ట్రాఫిక్* అంతరాయం కలగకుండా నేరుగా వెళ్లేందుకు పైవంతెన నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు ప్యాకేజీల మొత్తం రూ.430 కోట్లు. రోడ్డు ఐదు కి.మీ నాలుగు వరసలు, 2.5 కి.మీ పైవంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. వాస్తవానికి గత పుష్కరాల నాటికే నాలుగు వరసల రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది. పైవంతెన స్తంభాలు 47 నిర్మాణం చేయాల్సి ఉండగా 35 పూర్తయ్యాయి. 12 పునాదుల దశలో ఉన్నాయి. పైవంతెన స్లాబ్* సెగ్మెంట్*లను ముందుగానే గొల్లపూడిలో ప్రీకాస్టింగ్* చేసి బిగించాల్సి ఉంది. ప్రస్తుతం మూడు సెగ్మెంటు పూర్తయ్యాయి. అండర్*పాస్*లు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద, దుర్గగుడి వద్ద, కృష్ణలంక వద్ద నిర్మాణం చేయాలి. కృష్ణలంక వద్ద అండర్* పాస్* దాదాపు పూర్తి కావచ్చింది. ఒకవైపు నుంచి ట్రాఫిక్*ను అనుమతిస్తున్నారు. అప్రోచ్* రోడ్డు ఎత్తు పెంచుతున్నారు. దీని కోసం ఇసుక మట్టి నింపుతున్నారు. మరోవైపు రోడ్డు వేయాల్సి ఉంది.

ఆకృతులు రావాల్సి ఉంది..!: జాతీయ రహదారికి మొత్తం మూడు ప్రాంతాల్లో అండర్* పాస్*ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఒకటి కృష్ణలంక వద్ద, రెండు మున్సిపల్* కార్యాలయాల వద్ద నిర్మాణం చేయాల్సి ఉంది. కృష్ణలంక వద్ద అండర్*పాస్* ఎత్తు పెంచాల్సి రావడంతో నిధుల సమస్య ఎదురైంది. ఇక్కడ ఎత్తుగా రహదారి వేయాల్సి రావడంతో గుత్త సంస్థ మొదట వ్యతిరేకించింది. అధికారులు ఒత్తిడి చేయడంతో పుష్కరాలకు నిర్మాణం పూర్తి చేయాల్సిన అండర్*పాస్* ఇటీవల పూర్తయింది. రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్మాణం చేయాల్సిన అండర్*పాస్*లు అప్రోచ్* రోడ్డులో కలిసిపోనున్నాయి. దీనికి ఇక్కడ కాలువ వరకు గోడ నిర్మాణం చేయాల్సి ఉండగా దాన్ని మార్చి వయాడక్టు తరహాలో పిల్లర్లతో కట్టాలని ఆకృతులు మార్చి కేంద్రానికి ప్రతిపాదించారు. దీనికి రూ.19కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ప్రతిపాదించారు. మొదట ప్రతిపాదించిన ఆకృతుల ప్రకారం నిర్మాణం చేయాల్సి ఉందని, అదనపు చెల్లింపులు అనవసరమని అభిప్రాయపడింది. దీంతో ఇదే దస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఇక్కడ అండర్* పాస్* నిర్మాణం చేయాల్సి ఉంది. పిల్లర్లు వేసి వయాడక్టు తరహాలో నిర్మాణం చేయనున్నారు. దీని ఆకృతులు ఖరారైతే కానీ నిర్మాణం ప్రారంభించే అవకాశం లేదు. మరో అండర్*పాస్* రాజీవ్* పార్కు సమీపంలో నిర్మాణం చేయాల్సి ఉంది. ఇక్కడ విద్యుత్తు లైనుకు సంబంధించిన హెచ్*టీ టవర్* అడ్డుగా ఉంది. దీన్ని తొలగించి నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి రూ.4.94 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. దీన్ని జాతీయ రహదారుల శాఖ తిరస్కరించింది. విద్యుత్తు సంస్థ తమకు సొమ్ములు చెల్లిస్తే మార్చేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. రూ.4.94 కోట్లు అవసరం. అంటే మొత్తం రూ.24 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేయాల్సి ఉంది. పైవంతెనకు సంబంధించి ఆరు ప్రధాన పిల్లర్ల ఆకృతులు ఖరారు కావాల్సి ఉంది. మొత్తం 47 పిల్లర్లకు గాను 35 పూర్తయ్యాయి. 12 వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఆరు ఫిల్లర్లు ఆకృతులు ఖరారు కాలేదు. కమాండ్* కంట్రోల్* రూం దగ్గర ఒకటి.. కాలువలో రెండు, నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో రెండు, ప్రధాన పిల్లర్* ఒకటి ఆకృతులు ఖరారు కావాల్సి ఉంది. నదిలో, కాలువలో నిర్మాణం చేసే వీటి ఆకృతులను విదేశీ సంస్థతో రూపొందించి పరిశీలనకు పంపారు. తిరిగి తనిఖీ కోసం ముంబయి కన్సెల్టెన్సీకి పంపారు. ప్రస్తుతం కాలువలో నిర్మాణం చేయాల్సిన పిల్లర్లకు నీటి ప్రవాహం అడ్డంకిగా ఉంది. వేసవిలోనే వీటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ముందస్తు ఖరీఫ్*కు పట్టి సీమ ద్వారా వచ్చిన జలాలను ప్రకాశం బ్యారేజీ ద్వారా విడుదల చేస్తున్నారు. నవంబరు వరకు నీటిని విడుదల చేస్తారు. నవంబరులో నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది. పిల్లర్* నిర్మాణానికి కనీసం 60 రోజులు పడుతుంది. ఆ ప్రకారం అన్ని పిల్లర్లు ఒకసారి ప్రారంభిస్తేనే రెండు నెలల్లో పూర్తవుతాయి. తర్వాత స్లాబ్* సెగ్మెంటులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంకా డిజైన్లు అందలేదు. కాలువల్లో నీటి ప్రవాహం ఉంది. దీంతో పిల్లర్ల నిర్మాణం వదిలేశారు. ఇక రోజుకు 600 మంది వరకు కార్మికులను నియమిస్తేనే గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ మొత్తం 150కి మించి కార్మికులను వినియోగించడం లేదు. గుత్త సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు గుర్తించామని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

డిసెంబరు నాటికి..!: గడువులోగా పైవంతెన నిర్మాణం పూర్తి చేసేందకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్* బి.లక్ష్మీకాంతం చెప్పారు. డిసెంబరు 31నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.వాస్తవానికి అక్టోబరుకే ప్రారంభం చేసేలా ప్రణాళికలు రూపొందించినా గుత్త సంస్థ వేగం అందుకోలేకపోతోందని, కార్మికులు తగిన సంఖ్యలో లేరని ఆయన చెప్పారు.

ఇంకా ఎన్నాళ్లు ట్రాఫిక్* ఇబ్బందులు..! నగరంలో కనకదుర్గ పైవంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో విజయవాడ నగరంలో ట్రాఫిక్* కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నగరంలో కనకదుర్గగుడి నుంచి ఒకటి, బెంజిసర్కిల్* మీదుగా మరో జాతీయ రహదారి వెళ్తున్నాయి. భారీ వాహనాలు సైతం ఈ మార్గాల నుంచే వెళ్లాల్సి ఉంది. ఇటీవల రామవరప్పాడు ఇన్నర్* రింగు రోడ్డు పూర్తికావడంతో వైజాగ్* -హైదరాబాద్* మార్గంలో ప్రయాణించే వాహనాలను అటుగా మళ్లించారు. రైల్వేస్టేషన్*, బస్టాండు ప్రాంతాలకు రావాల్సిన వాహనాలను ఒకటో పట్టణం మీదుగా మళ్లించారు. ఇరుకు రోడ్లు కావడంతో తరచూ ట్రాఫిక్* స్తంభించిపోతోంది. కొత్తగా నగరంలోకి వచ్చిన వారు మార్గాలు తెలియక అయోమయానికి గురవతున్నారు. కనీసం మళ్లింపు సూచికలు సక్రమంగా లేవు. భవానీపురం నుంచి ట్రాఫిక్* నిలిపివేశారు. విజయవాడ కొండపై వెలిసిన కనకదుర్గమ్మ దర్శనానికి రోజుకు సగటున 60వేల మంది భక్తులు వస్తుంటారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. వీరికి ఇబ్బందికరంగా మారింది. దుర్గగుడి వద్ధ ట్రాఫిక్* ఆంక్షలు తెలియని భక్తులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. దుర్గగుడి వద్ద కృష్ణానదిలో స్నానాలు ఆచరిస్తుంటారు. దుర్గాఘాట్* వద్ద పోలీసుల ఆంక్షలతో స్నానాలకు ఇబ్బందులు తలెత్తాయి. అక్కడే కమాండ్* కంట్రోల్* రూం ఏర్పాటు చేశారు. ఇక్కడ తరచూ సీఎం సమీక్షలు నిర్వహించడంతో ట్రాఫిక్*ను అనుమతించడం లేదు. భవానీ ద్వీపానికి, బరంపురం పార్కు ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు, పవిత్ర సంగమం వెళ్లే పర్యాటకులకు ఈ మార్గం లేకపోవడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. టాక్సీలు, ఆటోలు భారీగా కిరాయిలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు.
Delayed! only 60% works completed ...
Foundations (2 pillars) to be completed only after stopping Irrigation canal water flow (summer of 2018?!)
Designs (of 6 main pillars) yet to be finalized...
HT power tower to be removed near Rajiv park ...
Need 600 workers to complete within target date - only about 150 workers found at work sites!

Last edited by Babji; July 28th, 2017 at 03:57 PM.
Babji no está en línea   Reply With Quote
Old July 28th, 2017, 04:08 PM   #127
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

http://www.eenadu.net/district/inner...&info=kri-top1

Quote:
ఆటంకం!
కనకదుర్గ పైవంతెన స్తంభాల నిర్మాణానికి... సాగునీరు ఆపితేనే పునాదులు
ఈనాడు, అమరావతి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కనకదుర్గ పైవంతెన నిర్మాణం తీవ్ర జాప్యం అవుతోంది. ఇంకా పలు నిర్మాణాల ఆకృతులు ఖరారు కాలేదని తెలిసింది. దీనిపై మల్లాగుల్లాలు పడుతున్నారు. మరికొన్ని నిధులు అవసరం ఉందని అంటున్నారు. మరోవైపు గుత్త సంస్థ ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో లక్ష్యం మేరకు పురోగతి సాధించడం లేదని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గడువుల మీద గడువులు కోరుతూ గుత్త సంస్థ వాయిదాలు వేస్తోంది.
గతేడాది ఆగస్టు నాటికే పైవంతెన అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గుత్త సంస్థకు అప్పగించారు. కనీసం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. గత కలెక్టరు బాబు.ఎ ప్రారంభ ముహూర్తం అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రస్తుత కలెక్టర్* బి.లక్ష్మీకాంతం సమీక్షించి ఎట్టకేలకు అక్టోబరు 2న మహ్మాత గాంధీ జయంతి రోజును ముహూర్తంగా నిర్ణయించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు ప్రభుత్వం తరఫున ఆర్వీ అసోసియేట్స్* కన్సల్టెంట్*గా ఉంది. రహదారులు భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. 15 రోజులకు ఒకసారి కలెక్టర్*, తరచూ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై సమీక్షిస్తున్నారు. అయినా పురోగతి లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఖరీఫ్* సీజన్* ప్రారంభం కావడంతో కాలువలకు నీరు విడుదల చేశారు. దీంతో కాలువల్లో నిర్మాణం చేయాల్సిన పైవంతెన పిల్లర్లకు పునాదులు నిలిచిపోయినట్లేనని అధికారులు తేటతెల్లం చేశారు. మరోవైపు వయాడక్టు ఆకృతులు ఖరారు కాలేదు. అదనపు నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పైవంతెన పూర్తయితేనే నగరంలో ట్రాఫిక్* రద్దీ తగ్గనుంది. ఈ రహదారి నిర్మాణం కోసం ఆక్రమణల తొలగింపు, భూసేకరణ ఎంత వేగంగా జరిగిందో.. నిర్మాణం అంతగా జాప్యం అవుతోందని అధికారులు విశ్లేషిస్తున్నారు....
SOMA may be in financial difficulties - seeking more and more time to complete works!
Some of designs (viaduct and 6 main pillars) yet to be finalized by Govt ...
Babji no está en línea   Reply With Quote
Old July 31st, 2017, 08:07 AM   #128
Chicha Chowdary
Registered User
 
Join Date: Sep 2016
Posts: 4
Likes (Received): 3

Finally the construction company seems to be taking steps to speed up the work

https://www.youtube.com/watch?v=JQE7C8lBQY4
Chicha Chowdary no está en línea   Reply With Quote
Old July 31st, 2017, 03:40 PM   #129
ecstasy198
Registered User
 
Join Date: Oct 2016
Posts: 50
Likes (Received): 12

Quote:
Originally Posted by Chicha Chowdary View Post
Finally the construction company seems to be taking steps to speed up the work

https://www.youtube.com/watch?v=JQE7C8lBQY4


I guess this is the necessary euipment to erect spans. These kind of delays would hamper Vijayawada's growth.....
These kind of companies must be kept away from taking projects. I dont understand how come a company bids for a project and start designing the flyover which should be the other way around....
The government is very much keen in developing the city into worldclass. But these kind of issues may not sync with the government plans.
__________________

Vara123 liked this post
ecstasy198 no está en línea   Reply With Quote
Old August 1st, 2017, 04:13 PM   #130
whatever123
BANNED
 
Join Date: May 2009
Posts: 717
Likes (Received): 436

They should have integrated both benz circle and Durga flyovers with few ramp ups and downs .. slightly more expensive but an excellent connectivity from core vijayawada to outside of it
whatever123 no está en línea   Reply With Quote
Old August 30th, 2017, 02:08 PM   #131
World8115
Registered User
 
Join Date: Oct 2010
Posts: 10,033



__________________
F______L______I______C______K______R

Hyderabad Metro Rail (HMR) Latest videos - Youtube | Flickr

Gudavalli liked this post
World8115 no está en línea   Reply With Quote
Old September 9th, 2017, 10:36 PM   #132
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

Picking up the speed.




Last edited by Vara123; September 9th, 2017 at 10:48 PM.
Vara123 no está en línea   Reply With Quote
Old September 15th, 2017, 04:50 PM   #133
kishore13176
Registered User
 
Join Date: Jun 2016
Posts: 4
Likes (Received): 1

Quote:
Originally Posted by Vara123 View Post
Picking up the speed.



Thanks for your posts. Pls post videos every week .
kishore13176 no está en línea   Reply With Quote
Old October 8th, 2017, 09:05 PM   #134
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

Vara123 no está en línea   Reply With Quote
Old October 8th, 2017, 09:15 PM   #135
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246



Vara123 no está en línea   Reply With Quote
Old October 9th, 2017, 09:35 AM   #136
ecstasy198
Registered User
 
Join Date: Oct 2016
Posts: 50
Likes (Received): 12

Quote:
Originally Posted by Vara123 View Post



Very informative......

I think choosing is an useless..

By this video, we can expect the status would be the same even after 10 years....
ecstasy198 no está en línea   Reply With Quote
Old October 16th, 2017, 04:07 AM   #137
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

First Wing of Durga Flyover.

Vara123 no está en línea   Reply With Quote
Old October 16th, 2017, 03:35 PM   #138
nh9
Registered User
 
Join Date: Jul 2009
Posts: 743
Likes (Received): 379

Quote:
Originally Posted by Vara123 View Post
First Wing of Durga Flyover.

why are those iron rods at the end twisted. Can they straighten them again. Won't they break or loose strength by doing so. I remember how the viaduct of Hyd metro was erected. It was very fast and efficient. The present company, I believe SOMA is using outdated technology to assemble the viaduct. Even the PVNR expressway viaduct was assembled very quickly. Only the pillars took time for PVNR expressway.
nh9 no está en línea   Reply With Quote
Old November 19th, 2017, 03:31 AM   #139
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246



Vara123 no está en línea   Reply With Quote
Old November 19th, 2017, 07:50 PM   #140
pkota
Registered User
 
Join Date: Jul 2015
Posts: 371
Likes (Received): 93



Looks like hardly some 25-30 workers are at work. With this pace, I think it may take another year!!
pkota no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 


Reply

Thread Tools

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off



All times are GMT +2. The time now is 07:45 AM.


Powered by vBulletin® Version 3.8.11 Beta 4
Copyright ©2000 - 2019, vBulletin Solutions Inc.
vBulletin Security provided by vBSecurity v2.2.2 (Pro) - vBulletin Mods & Addons Copyright © 2019 DragonByte Technologies Ltd.
Feedback Buttons provided by Advanced Post Thanks / Like (Pro) - vBulletin Mods & Addons Copyright © 2019 DragonByte Technologies Ltd.

SkyscraperCity ☆ In Urbanity We trust ☆ about us