Vijayawada - Machilipatnam Road expansion and Benz circle flyover | U/C - Page 2 - SkyscraperCity
 

forums map | news magazine | posting guidelines

Go Back   SkyscraperCity > Asian Forums > India > South > South India Projects > Andhra Pradesh > Amaravati


Global Announcement

As a general reminder, please respect others and respect copyrights. Go here to familiarize yourself with our posting policy.


Reply

 
Thread Tools
Old February 23rd, 2017, 04:21 AM   #21
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

__________________

Babji, MULAKALAGUMADAM TOWN liked this post
Vara123 no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 
Old March 8th, 2017, 10:28 AM   #22
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755

Benz Circle Flyover plan in video

__________________
VIJAYAWADA - AMARAVATI

MULAKALAGUMADAM TOWN liked this post
hasanthdayala no está en línea   Reply With Quote
Old March 8th, 2017, 02:35 PM   #23
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

Six lane flyover at Benz Circle - target 2018!

http://www.eenadu.net/district/inner...&info=amr-top1

Quote:
లక్ష్యం @ 2018
ఉజ్జయిని తరహాలో బెంజిసర్కిల్* పై వంతెన..! * రెండు భాగాలుగాఆరువరుసలతో నిర్మాణం * జాతీయ రహదారి యథాతథం..! * పొడిగించేందుకుప్రతిపాదన ఈనాడు, అమరావతి

విజయవాడలో జాతీయ రహదారిపై బెంజి సర్కిల్* వద్ద తలపెట్టిన పైవంతెన నిర్మాణానికి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కేవలం 18 నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దేశంలోనే రెండో సుందర పైవంతెనగా దీన్ని నిర్మించాలని ఆదేశించారు. మంగళవారం ఆకృతులను సీఎం పరిశీలించారని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్*(నాని) ‘ఈనాడు’తో చెప్పారు. పొడవు పెంచాలని ప్రతిపాదించారు. ర్రామవరప్పాడు రింగు దాటిన తర్వాత ఇన్నోటెల్* హోటల్* వరకు నిర్మాణానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుతం రూపొందించిన ఆకృతులు వినూత్నంగా ఆకట్టుకొనే విధంగా ఉన్నట్లు ఎంపీ అభిప్రాయపడ్డారు.

ఉజ్జయినిలో ఉన్న పైవంతెన తరహాలో దీని ఆకృతులు రూపొందించారు. ఇది దేశంలోనే రెండో పైవంతెన కానుందని చెబుతున్నారు. బందరు రోడ్డు నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణ, బెంజి సర్కిల్* పైవంతెన కలిపి ఒకప్యాకేజీగా టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. దీనికి మొత్తం దాదాపు రూ.1462కోట్లు అంచనా వ్యయం. దీనిలో 64.6కిలోమీటర్ల బందరు రోడ్డుకు రూ.740.70కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్యాకేజీలో నాలుగు మేజర్* , అయిదు చిన్న , అయిదు పాదచారుల వంతెనలు నిర్మించనున్నారు. మిగిలిన వ్యయం బెంజిసర్కిల్* పైవంతెనకు వెచ్చించాల్సి ఉంది.

గతంలో రూపొందించిన ఆకృతులను సీఎం తిరస్కరించారు. ప్రస్తుతం సమర్పించిన ఆకృతుల ప్రకారం పైవంతెన 1.40 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు.

పైవంతెన రెండు భాగాలుగా ఉంటుంది. రాకపోకలకు విడిగా రెండు వంతెనలు సమాంతరంగా, ఒక్క వంతెన మూడు వరసలతో నిర్మిస్తారు. అంటే మెత్తం ఆరు వరసలుగా ఉంటుంది.

ప్రస్తుతం మనుగడలో ఉన్న జాతీయ రహదారి యథావిధిగా ఉంటుంది. దానికి ఇరువైపులా రెండు వరసల సర్వీసు రోడ్డు నిర్మిస్తారు. ఇరువైపులా కలిపి నాలుగు వరసల సర్వీసు రోడ్డు ఉంటుంది.

రెండు పైవంతెనల మధ్యలో జాతీయ రహదారి ఉంటుంది. రెండు పైవంతెన మధ్యలో ఖాళీ ఉంటుంది.

ఈ నిర్మాణంతో బెంజి సర్కిల్* యథావిధిగా ఉంటుంది. దాని స్వరూపం మారదు. జ్యోతిమహల్* నుంచి విశాఖవైపు వాహనాలు వెళ్లేందుకు ఒక వంతెన, ఎగ్జిక్యూటివ్* క్లబ్* నుంచి చెన్నై వైపు వెళ్లేందుకు ఒక వంతెన రెండు భాగాలుగా ఉంటాయి. మూడు వరసలతో ఇవి ఉంటాయి.

మధ్యలో పచ్చదనం పెంచుతారు. పైవంతెన కింద కూడా గ్రీనరీ ఉంటుంది.

వంతెన నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందని, త్వరితగతిన పనులు చేపట్టి 2018 జూలై నాటికి పూర్తి చేయాలని, ఆగష్టులో ప్రారంభోత్సవం ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఆగస్టు 15న కనకదుర్గ పైవంతెన ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విజయవాడ నగరం విస్తరించడం, గన్నవరం ఎయిర్*పోర్టుకు వెళ్లేందకు అనువైన మార్గం లేకపోవడంతో బెంజిసర్కిల్* పొడవు పెంచాలని సీఎం సూచించినట్లు తెలిసింది.

బెంజి సర్కిల్* పైవంతెన విషయమై విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్*(నాని) ‘ఈనాడు’తో మాట్లాడుతూ సుందరంగా, ఆకర్షణీయంగా పైవంతెన ఉండాలని సీఎం సూచించారని చెప్పారు. ప్రస్తుతం సమర్పించిన చిత్రం ముఖ్యమంత్రిని ఆకట్టుకుందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు.
__________________

MULAKALAGUMADAM TOWN liked this post
Babji no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 
Old March 8th, 2017, 05:04 PM   #24
hasanthdayala
Smile Seeker
 
hasanthdayala's Avatar
 
Join Date: Mar 2015
Location: Vijayawada-Amaravati
Posts: 1,344
Likes (Received): 755

__________________
VIJAYAWADA - AMARAVATI
hasanthdayala no está en línea   Reply With Quote
Old March 8th, 2017, 05:37 PM   #25
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

beautiful! could be the first of its kind in South India!!
Babji no está en línea   Reply With Quote
Old March 12th, 2017, 10:18 PM   #26
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

https://www.youtube.com/watch?v=SHTA1AtPq3s

Speed up highway works; Vijayawada -Machilipatnam road
ETV Andhra Pradesh - Published on Mar 9, 2017
Babji no está en línea   Reply With Quote
Old March 14th, 2017, 07:35 AM   #27
nh9
Registered User
 
Join Date: Jul 2009
Posts: 743
Likes (Received): 379


__________________

Vara123, Babji, MULAKALAGUMADAM TOWN liked this post
nh9 no está en línea   Reply With Quote
Old April 6th, 2017, 02:00 AM   #28
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

http://www.eenadu.net/district/inner...&info=amr-top1

Quote:
ఆపై... ఆరంభమే
బెంజి వలయ పైవంతెనకు ముహూర్తం * ఖరారైన ఆకృతులు * రెండో వారంలో శంకుస్థాపన,
ఈనాడు, అమరావతి

ఫ్రాజెక్టుపేరు: బెంజి సర్కిల్* పైవంతెన
అంచనా వ్యయం: రూ.720 కోట్లు
దూరం: 1400 మీటర్లు
పనులు ప్రారంభం: ఏప్రిల్* రెండో వారంలో
విజయవాడ నగరం నడిబొడ్డున బెంజి సర్కిల్* వద్ద ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేయనున్న పైవంతెన నిర్మాణ పనులకు ముహూర్తం కుదిరింది. ఏప్రిల్* రెండోవారంలో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. బెంజిసర్కిల్* పైవంతెన నిర్మాణంపై ఇటీవల జిల్లా కలెక్టర్* బాబు.ఎ. సమీక్షించారు. ఆకృతులు దాదాపు ఖరారు కావడంతో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. పైవంతెన నిర్మాణ పనులు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. విజయవాడ నగరంలోనే కనకదుర్గ పైవంతెన ఈ ఏడాది ఆగస్టు15 న ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆగస్టు 15న బెంజిసర్కిల్* పైవంతెన, బందరు జాతీయ రహదారి ప్రాంరంబోత్సవం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆకృతులు ఖరారు..!
బెంజి సర్కిల్* పైవంతెన ఆకృతులను ఖరారు చేశారు. ఇటీవల ఈ ఆకృతులకు సంబంధించిన వీడియో చిత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రదర్శించి చూపించారు. దేశంలోనే ఈ తరహాలో ఇది రెండో పైవంతెన కానుంది. మరొకటి ఉజ్జయినిలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న బెంజి సర్కిల్* రూపు రేఖలు మారకుండా పైవంతెన నిర్మించాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఆర్*కే అసోసియేట్స్* సంస్థ ఆకృతులను రూపొందించినట్లు తెలిసింది. బందరు రోడ్డు నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణ, బెంజి సర్కిల్* పైవంతెన కలిపి ఒకప్యాకేజీగా టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. దీనికి మొత్తం దాదాపు రూ.1462కోట్లు అంచనా వ్యయం. ఇందులో 64.60 కిలోమీటర్ల బందరు రోడ్డుకు రూ.740.70కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మిగిలిన వ్యయం బెంజిసర్కిల్* పైవంతెనకు వెచ్చించాల్సి ఉంది. ప్రస్తుతం ఖరారు చేసిన ఆకృతుల ప్రకారం పైవంతెన 1.40 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు. జ్యోతి కన్వెన్షన్* నుంచి ఎగ్జిక్యూటివ్* క్లబ్* వరకు పైవంతెన ఉంటుంది. పైవంతెన రెండు భాగాలుగా ఉంటుంది. రాకపోకలకు విడివిడిగా రెండు వంతెనలు సమాంతరంగా నిర్మిస్తారు. ఒక్కో వంతెన మూడు వరసల చొప్పున మెత్తం ఆరు వరసలు నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి యధావిధిగా ఉంటుంది. దానికి ఇరువైపులా రెండు వరసల సర్వీసు రోడ్డు ఉంటుంది. జాతీయ రహదారి మీదుగా వాహనాలు వెళతాయి. పైవంతెన మీదుగా నేరుగా వెళ్లే వాహనాలు వెళతాయి. రెండు పైవంతెన మధ్యలో ఖాళీ ఉంటుంది. ప్రస్తుతం బెంజిసర్కిల్* యధావిధిగా ఉంటుంది. దాని స్వరూపం, రూపు రేఖలు మారవు. జ్యోతిమహల్* నుంచి విశాఖవైపు వాహనాలు వెళ్లేందుకు ఒక వంతెన, ఎగ్జిక్యూటివ్* క్లబ్* నుంచి చెన్నై వైపు వెళ్లేందుకు ఒక వంతెన రెండు భాగాలుగా ఉంటాయి. మూడు వరసలతో ఇవి ఉంటాయి. మధ్యలో పచ్చదనం పెంచుతారు. పైవంతెన కింద కూడా గ్రీనరీ ఉంటుంది. జాతీయ రహదారి నాలుగు వరసలు, సర్వీసు రోడ్లు ఇరువైపులా రెండు వరసల చొప్పున నాలుగు వరసలు ఉంటాయి. ఈ తరహా వంతెన ఉత్తరప్రదేశ్* రాష్ట్రం ఉజ్జయిని నగరంలో ఉందని, ఇది రెండోదిగా ఉంటుందని ఎంపీ చెబుతున్నారు. బెంజి సర్కిల్* వద్ద నిర్మాణం చేసే పైవంతెన ఎక్స్*పెస్ర్* వే తరహాలో నిర్మాణం చేయాలనేది నేతల ఆలోచన. దీనికి సీఎం కూడా సుముఖత వ్యక్తం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం 1400 మీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు.

ఇప్పుడే ఎందుకంటే...
ముందుగా కనకదుర్గ పైవంతెన ప్రారంభించిన తర్వాతే బెంజిసర్కిల్* పైవంతెన పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. లేకపోతే నగరంలో ట్రాఫిక్* సమస్య ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ పనుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే గుర్తించారు. స్క్యూ వంతెన నుంచి కరకట్టమీదుగా యనమలకుదురుకు రోడ్డు నిర్మిస్తారు. ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించారు. నగరం వెలుపలి నుంచే భారీ వాహనాలను మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమేరకు రద్దీ తగ్గుతుందని అందకోసం కనకదుర్గ వంతెన పూర్తికాకుండానే బెంజిసర్కిల్* పైవంతెన పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. వంతెనకు సంబంధించి పునాదుల పరీక్షలు నిర్వహించారు. పటిష్టత కోసం ఫైల్*ఫౌండేషన్* చేయాలని నిర్ణయించారు. మట్టి నమూనాల ఫలితాలు అందాయని తెలిసింది.
Benz Circle flyover foundation in 2nd week!
Babji no está en línea   Reply With Quote
Old April 6th, 2017, 04:22 AM   #29
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

Quote:
Originally Posted by Babji View Post
http://www.eenadu.net/district/inner...&info=amr-top1


Benz Circle flyover foundation in 2nd week!
Vara123 no está en línea   Reply With Quote
Old May 7th, 2017, 02:11 AM   #30
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

http://www.eenadu.net/district/inner...&info=kri-gen1

Quote:
నిర్మాణాలు తొలగించకుండానే పైవంతెన?
అదనపు పనులకు త్వరలో టెండర్లు * మరోసారి మట్టి పరీక్షలు - ఈనాడు, అమరావతి

ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే, భూసేకరణ అవసరం లేకుండానే బెంజిసర్కిల్* పైవంతెన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్*హెచ్*ఏఐ) ప్రణాళికలు రూపొందించింది. భూసేకరణ లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న సర్వీసు రోడ్లు కొంత తగ్గించే అవకాశం ఉంది. ఒకవైపు 1.5 మీటర్ల చొప్పున సర్వీసు రోడ్డు కుంచించుకుపోనుంది. భవిష్యత్తులో దీన్ని విస్తరించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. బెంజి సర్కిల్* పైవంతెన ఆకృతులు ఖరారు కావడంతో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరోసారి మట్టి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు ఎన్*హెచ్*ఏఐ ప్రాజెక్టు డైరెక్టరు సురేష్* ‘ఈనాడు’తో చెప్పారు. ఒకవైపు నిర్మాణం ప్రారంభిస్తూనే మరోవైపు ఈపీసీ టెండర్లను పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2018 లక్ష్యంగా బెంజిసర్కిల్* పైవంతెన పూర్తి చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికరంగా ఉన్నారు. విజయవాడ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న బెంజి సర్కిల్* రూపురేఖలు మారకుండానే అపురూపమైన పైవంతెన నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారయ్యాయి. కేవలం 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశంలోనే రెండో సుందర పైవంతెనగా దీన్ని నిర్మాణం చేయాలన్నారు.
అదనంగా టెండర్లు..! : బెంజి సర్కిల్* పైవంతెన అదనంగా పొడిగించిన దానికి మళ్లీ ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఒకవైపు నిర్మాణం చేపట్టి మరోవైపు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. పూర్తిస్థాయి పనులకు ఆకృతులు రూపొందించారు. ప్రస్తుతం ఎలాంటి భూసేకరణ, భవనాల తొలగింపు లేకుండానే ఈ పైవంతెన నిర్మాణం చేయడం విశేషం. బెంజిసర్కిల్* పైవంతెన ఆకృతులకు ఆర్*కే అసోసియేట్స్* రూపొందించింది. ఉజ్జయిని నగరంలో ఉన్న పైవంతెన తరహాలో దీని ఆకృతులు రూపొందించారు. బందరు రోడ్డు నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణ, బెంజి సర్కిల్* పైవంతెన కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. దీనిలో 64.6 కిలోమీటర్ల బందరు రోడ్డుకు రూ.740.70 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనిలో నాలుగు మేజర్*, అయిదు చిన్న, అయిదు పాదచారుల వంతెనలు నిర్మాణం చేయనున్నారు.

* మొదట రూపొందించిన ఆకృతుల ప్రకారం బెంజి సర్కిల్* పైవంతెన 618 మీటర్లు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి రూ. 82 కోట్లు కేటాయించారు. బందరు రోడ్డు విస్తరణ ప్యాకేజీలోనే దీన్ని చేర్చారు. ఈ పనులను దిలీప్*కాన్* సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం పైవంతెన పనులను ఆ సంస్థ ప్రారంభించనుంది.

* ప్రస్తుతం సమర్పించిన ఆకృతుల ప్రకారం పైవంతెన నిర్మాణం 1.40 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు. జ్యోతిమహల్* నుంచి ఎగ్జిక్యూటివ్* క్లబ్* వరకు పైవంతెన నిర్మాణం ఉంటుంది. అదనంగా 820 మీటర్లు పొడిగించారు. దీనికి అంచనా వ్యయం దాదాపు రూ.100 కోట్లు అవుతుందని అధికారులు తెలిపారు.

* ఈ మిగిలిన పార్టుకు ఈపీసీ టెండర్లను పిలవాల్సి ఉంది. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిసింది. దిలీప్*కాన్* సంస్థకే దక్కకపోతే ఏంచేస్తారనేదానిపై అధికారుల వద్ద సమాధానం లేదు.

* కొత్త ఆకృతుల ప్రకారం పైవంతెన రెండు భాగాలుగా ఉంటుంది. రాకపోకలకు విడిగా రెండు వంతెనలు సమాంతరంగా నిర్మాణం చేస్తారు. ఒక్క వంతెన మూడు వరసలతో నిర్మాణం చేస్తారు. అంటే మెత్తం ఆరు వరసల వంతెనగా నిర్మాణం ఉంటుంది. ఒక్కవైపు దాదాపు 7.5మీటర్ల వరకు ఉంటుంది.

* ప్రస్తుతం మనుగడలో ఉన్న జాతీయ రహదారి అలాగే ఉంటుంది. డివైడర్* మినహా ఒకవైపు 7.5 మీటర్ల చొప్పున ఆరు వరసల రహదారిగానే ఉంటుంది. దానికి ఇరువైపులా రెండు వరసల సర్వీసు రోడ్డు నిర్మాణం చేస్తారు. ఇరువైపులా కలిపి నాలుగు వరసల సర్వీసు రోడ్డు ఉంటుంది.

* భూసేకరణ, భవనాల తొలగింపు వద్దని నిర్ణయించుకోవడంతో ప్రస్తుతం ఉన్న సర్వీసు రోడ్డు కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. సర్వీసు రోడ్డు విస్తరించాలంటే ప్రస్తుతం ఉన్న భవనాలను, ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉంటుంది. దీనికి రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే భూసేకరణ, పరిహారం జోలికి వెళ్లడం లేదు.

* భవిష్యత్తులో ట్రాఫిక్*ను బట్టి సర్వీసు రోడ్డును విస్తరించే అవకాశాలను పరిశీలిస్తారు. ట్రాఫిక్* అంతగా లేకపోతే అలాగే వదిలివేసే అవకాశం ఉంది.

* రెండు పైవంతెనల మధ్యలో జాతీయ రహదారి ఉంటుంది.


* ఇంతకు ముందే మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. నల్లరేగడి నేల కావడంతో ఫైల్*ఫౌండేషన్* పటిష్టంగా ఉండాలని నిర్ణయించారు. దీనిపై అనుమానాలు నివృత్తి చేసేందుకు మరోసారి మట్టి నమూనాలు సేకరించి పంపుతున్నామని పీడీ సురేష్* చెప్పారు.

టెండర్లు పిలుస్తాం..! : బెంజి సర్కిల్* పైవంతెన పనులు వారంలో ప్రారంభిస్తామని ఎన్*హెచ్*ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్* సురేష్* వెల్లడించారు. ఆకృతులు ఖరారు చేశామని, చెట్లను తొలగించేందుకు నిరభ్యంతర పత్రాల కోసం దరఖాస్తు చేశామని అనుమతులు రాగానే పనులు చేపడతామని వివరించారు. ప్రస్తుతం 618 మీటర్లకు రూ.82 కోట్లు కేటాయించామని దీనికి దిలీప్*కాన్* సంస్థ చేపడుతుందని అన్నారు. అదనంగా మరో 820 మీటర్లకు రూ.100 కోట్లు అవుతుందని దీనికి టెండర్లను పిలవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఎలాంటి భూసేకరణ, భవనాల తొలగింపు, పరిహారం చెల్లింపులు లేకుండానే పైవంతెన నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.
Benz Circle flyover construction - without going for land acquisitions or demolitions!
Babji no está en línea   Reply With Quote
Old June 12th, 2017, 04:12 PM   #31
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

Vijayawada Benz Circle Flyover works Started



Vijayawada Benz Circle Flyover works Started today by MP Kesineni Nani || CVR NEWS
CVR Telugu News - Published on Jun 12, 2017
__________________

Vara123 liked this post
Babji no está en línea   Reply With Quote
Old June 13th, 2017, 01:03 PM   #32
Babji
Registered User
 
Join Date: Mar 2006
Posts: 7,336
Likes (Received): 595

http://www.eenadu.net/district/inner...&info=amr-gen1

Quote:
రెండు భాగాలుగా బెంజిసర్కిల్* పైవంతెన!
ఈనాడు, అమరావతి

విజయవాడ నగరం నడిబొడ్డున నిర్మిస్తున్న బెంజి సర్కిల్* పైవంతెన రెండు భాగాలుగా నిర్మాణం చేయనున్నారు. దీని నిర్మాణం గడువు కన్నా మూడు నెలల ముందుగానే పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పైవంతెన నిర్మాణం పూర్తి కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన అదనపు దూరం కూడా వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. త్వరలో ఈపీసీ టెండర్లను పిలవనున్నారు. దీనిలో షరతు విధించే అవకాశం ఉందని తెలిసింది. రెండు దశల్లో బెంజి సర్కిల్* పైవంతెన నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికి కారణం పైవంతెన ఆకృతులు మారడం, ముందుగా నిర్ణయించిన దాని కంటే దూరం పెరగడమే. మొదట 812 కిలోమీటర్ల నిర్మాణం చేయాల్సిన వంతెనను ప్రస్తుతం 1.4 కిలోమీటర్లు దూరం నిర్మాణం చేయాల్సి ఉంది. బెంజి సర్కిల్* పైవంతెన ఆకృతులను ఎట్టకేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ పైవంతెన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కేంద్రం నిధులతో నిర్మాణం చేయనున్నారు.

* బెంజి సర్కిల్* పైవంతెనకు రెండు టెండర్ల పనులుగా విభజించారు. ప్రస్తుతం 618 మీటర్లు ఒక భాగం ఒక పనిగా మిగిలిన 782 మీటర్లు ఒక భాగంగా పనులు చేయనున్నారు. దీనికి కారణం ప్రతిపాదిత పైవంతెన పొడవు పెరగడమే. మొదట జ్యోతి మహల్* నుంచి నిర్మలకాన్వెంట్* వరకు 618 మీటర్లు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. దీన్ని బందరు రోడ్డు ప్యాకేజీలో చేర్చారు. 2014-15 ఎస్*ఎస్*ఆర్* ధరల ప్రకారం నాడు టెండర్లను పిలిచారు. నాడు దీనికి కేవలం రూ.82 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. దిలీప్*కాన్* సంస్థ దీన్ని దక్కించుకొంది. మొత్తం ప్యాకేజీ కాంట్రాక్టును 21 శాతం తక్కువ ధరలకే పనులను దక్కించుకుంది. ప్రస్తుతం అదే ధరలను మిగిలిన పనులు చేయడం ఆ సంస్థకు ఇష్టం లేదని తెలిసింది. వాస్తవానికి కాంట్రాక్టు నిబంధనలను అనుసరించి పనులు పెరిగితే అదే సంస్థకు అప్పగిస్తారు. ఇక్కడ మాత్రం దానికి సిద్ధంగా లేరు. ప్రస్తుతం అదనపు దూరం వంతెనకు 2016-17 ధరల ప్రకారం అంచనా వేశారు. సుమారు రూ.100 కోట్లుగా నిర్ణయించారు. దీనికి మాత్రం ఈపీసీ టెండర్లను పిలవనున్నారు. అదనపు పనులు ప్రస్తుత సంస్థకు దక్కితే ఎలాంటి వివాదం లేకుండా పనులు జరుగుతాయి. వేరే సంస్థ దక్కించుకొంటే మాత్రం రెండు సంస్థల మధ్య సమన్వయం అవసరం అవుతుంది. ఇరు సంస్థలు వంతెన లెవల్స్*ను సరిచూసుకోవాల్సి వస్తుంది.

* పైవంతెన సర్వే అధ్యయనం రైట్స్* సంస్థ రూపొందించింది. అదే సంస్థ ఆకృతులను రూపొందించింది. బెంజి సర్కిల్* వాస్తవ స్వరూపం మారకూడదన్న ముఖ్యమంత్రి సూచన మేరకు రెండు వంతెనలను వేరువేరుగా నిర్మాణం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి, బెంజి సర్కిల్* స్వరూపం మారదు. గతంలో ఉన్న గ్రీన్*బెల్టు మీద పైవంతెన రానుంది.

* ఒకవైపు మాత్రమే గుత్త సంస్థ అప్రోచ్* రోడ్డును నిర్మాణం చేయనుంది. ప్రస్తుతం మొత్తం 17 ఫిల్లర్ల వరకు ఏర్పాటు చేయనున్నారు. అదనపు దూరం వంతెనకు మరో 20 వరకు ఫిల్లర్లు రానున్నాయి. ఈ రెండు లెవల్స్*ను నిర్మలా కాన్వెంట్* జంక్షన్* వద్ద కలుపుతారు.

* సోమవారం మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, ఇతర ప్రజాప్రతినిధులు లాంఛనంగా భూమి పూజ నిర్వహించారు. గతంలోనే దీనికి ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్*గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. దీంతో ప్రొటోకాల్* సమస్య రాకుండా జాతీయ రహదారుల సంస్థ అధికారులు మాత్రం కార్యక్రమానికి హాజరుకాలేదు. కేవలం కాంట్రాక్టు తరఫున భూమి పూజ నిర్వహించినట్లు తెలిసింది.

* కాంట్రాక్టు ప్రకారం వచ్చేఏడాది నవంబరు నాటికి నిర్మాణం పూర్తి చేయాల్స ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం వచ్చేఏడాది ఆగసు ్టనాటికి పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి సంబంధించి త్వరలో టెండర్లను పిలవనున్నామని ఎన్*హెచ్* ప్రాజెక్టు డైరెక్టర్* సురేష్* ‘ఈనాడు’తో చెప్పారు. పైవంతెన రెండు సంస్థలు చేసినా వివాదం ఏమీ ఉండదని సమన్వయంతో పనులు పర్యవేక్షిస్తామని చెప్పారు.

* బెంజి సర్కిల్* పైవంతెన నిర్మాణంతో ట్రాఫిక్* సమస్యలు కొంతమేరకు ఉత్పన్నం కానున్నాయి. ట్రాఫిక్* మళ్లించాలని నిర్ణయం తీసుకున్నారు.

పైవంతెన నిర్మాణ పనులకు భూమిపూజ
పటమట (విజయవాడ), న్యూస్*టుడే: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో బెంజిసర్కిల్* పైవంతెన విజయవాడకు తలమానికంగా నిలవనుందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అత్యాధునికమైన డిజైన్*తో, ఆరు వరుసల వంతెనను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి దేవినేని ఉమా, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్*, నగర మేయర్* కోనేరు శ్రీధర్*, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, బచ్చుల అర్జునుడు సోమవారం భూమి పూజ చేసి వంతెన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ ఈ వంతెన తొలి దశలో రూ.100 కోట్లతో నిర్మాణం జరగనుందని, రెండో దశలో వంతెన పొడిగింపునకు మరో రూ.120 కోట్లతో టెండర్లు జరుగుతున్నాయని, మొత్తం రూ.220 కోట్లతో దీని నిర్మాణం చేపట్టామని చెప్పారు. డిసెంబరు 2018 ఆగస్టు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కనకదుర్గ పైవంతెన పనులు కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అత్యవసరంగా పూర్తి చేయాలని సీఎం సదరు గుత్తేదారు సంస్థకు స్పష్టం చేశారని, ఈ ఏడాది డిసెంబరు లోపు ఆ వంతెన ప్రారంభమవుతుందని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ దశ మారిపోయిందని, నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.4వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కనకదుర్గ గుడి వద్ద పైవంతెన అసాధ్యమని చెప్పితే, దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నామని చెప్పారు. బెంజిసర్కిల్* వంతెన ఇటు మూడు, అటు మూడు వరుసలు, కింద సర్వీసు రోడ్డుతో అందంగా తీర్చుదిద్దుతామని వివరించారు. కాంగ్రెస్* ప్రభుత్వ హయాంలో 60 ఏళ్లు వెనక్కి వెళ్లిన నగరం, తెదేపా ప్రభుత్వంలో 120 ఏళ్లు ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్* మాట్లాడుతూ బెంజిసర్కిల్* వంతెన గేట్*వే ఆఫ్* అమరావతి కాబోతోందని అన్నారు. కార్యక్రమంలో పోలీసు హౌసింగ్* కార్పొరేషన్* ఛైర్మన్* నాగుల్* మీరా, కార్పొరేటర్* చెన్నుపాటి గాంధీ, నాయకులు కాట్రగడ్డ బాబు, తూమాటి ప్రేమ్*నాథ్*, చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్* తదితరులు పాల్గొన్నారు.
Babji no está en línea   Reply With Quote
Old June 13th, 2017, 02:34 PM   #33
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

__________________

Babji liked this post
Vara123 no está en línea   Reply With Quote
Old December 17th, 2017, 04:22 AM   #34
pkota
Registered User
 
Join Date: Jul 2015
Posts: 371
Likes (Received): 93

Any update on the benz circle flyover and the 4-laning project?
pkota no está en línea   Reply With Quote
Old December 21st, 2017, 12:11 PM   #35
Fouz
Kid at heart
 
Fouz's Avatar
 
Join Date: Jul 2013
Location: Hyderabad
Posts: 1,877
Likes (Received): 2150

How is the Machlipatnam to Vijayawada road now? 3 months ago it was a big mess!
Fouz no está en línea   Reply With Quote
Old December 21st, 2017, 02:21 PM   #36
Vara123
Registered User
 
Join Date: Jul 2007
Posts: 1,060
Likes (Received): 246

Quote:
Originally Posted by Fouz View Post
How is the Machlipatnam to Vijayawada road now? 3 months ago it was a big mess!
Around 50% of the work has been completed. The expansion works are going ahead of the schedule.
Vara123 no está en línea   Reply With Quote
Old December 21st, 2017, 02:44 PM   #37
Fouz
Kid at heart
 
Fouz's Avatar
 
Join Date: Jul 2013
Location: Hyderabad
Posts: 1,877
Likes (Received): 2150

Quote:
Originally Posted by Vara123 View Post
Around 50% of the work has been completed. The expansion works are going ahead of the schedule.
Nice to know. Will be visiting the place regularly. My great grandfather was district collector based in Machlipatnam during the British rule.
__________________

Vara123 liked this post
Fouz no está en línea   Reply With Quote
Old May 8th, 2018, 07:29 PM   #38
ydanx
Registered User
 
Join Date: Mar 2015
Posts: 327
Likes (Received): 79

Vijayawada-Machilipatnam four-laning works to end by November

http://www.newindianexpress.com/citi...r-1810414.html
ydanx no está en línea   Reply With Quote
Sponsored Links
Advertisement
 


Reply

Thread Tools

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off



All times are GMT +2. The time now is 11:33 AM.


Powered by vBulletin® Version 3.8.11 Beta 4
Copyright ©2000 - 2019, vBulletin Solutions Inc.
vBulletin Security provided by vBSecurity v2.2.2 (Pro) - vBulletin Mods & Addons Copyright © 2019 DragonByte Technologies Ltd.
Feedback Buttons provided by Advanced Post Thanks / Like (Pro) - vBulletin Mods & Addons Copyright © 2019 DragonByte Technologies Ltd.

SkyscraperCity ☆ In Urbanity We trust ☆ about us